Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్‌పై 48 గంటలు గడువిచ్చిన లోక్‌సభ స్పీకర్

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పట్ల లోక్‌సభ స్పీకర్ రెస్పాండ్ అయ్యారు. ఈ ఉదంతం పట్ల తనకు 48గంట్లలోగా పూర్తి రిపోర్ట్ పంపించాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలిచ్చారు.

Bandi Sanjay: బండి సంజయ్ అరెస్ట్‌పై 48 గంటలు గడువిచ్చిన లోక్‌సభ స్పీకర్

Bandi Sanjay

Updated On : January 4, 2022 / 5:33 PM IST

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పట్ల లోక్‌సభ స్పీకర్ రెస్పాండ్ అయ్యారు. ఈ ఉదంతం పట్ల తనకు 48గంట్లలోగా పూర్తి రిపోర్ట్ పంపించాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలిచ్చారు. వీటికి అనుగుణంగా రాష్ట్ర సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది సెంట్రల్ హోం డిపార్ట్‌మెంట్.

విచారణలో ఎంపీ బండి సంజయ్ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు ఓం బిర్లా. సోమవారం బండి సంజయ్ రాసిన లేఖలో.. శాంతియుతంగా నిరసన చేస్తున్న తనను అక్రమంగానూ, అవమానకరంగానూ అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి : ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య