తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

ప్రస్తుతం కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

MLC Kavitha

Mlc Kavitha Sick : ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. గైనిక్ సమస్య, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తీహార్ జైలు డాక్టర్ల సూచనతో అధికారులు కవితను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం కవితకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు