లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్..!

రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని అధినేత కేసీఆర్ సహా నేతలంతా ప్రకటనలు చేస్తున్నా.. పరిస్థితులు అలా లేవన్న ఆందోళన బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది.

Brs : పదేళ్లు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ కు ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు. తాజాగా ఆ పార్టీకి మరో టెన్షన్ పట్టుకుంది. లోక్ సభ ఎన్నికల తర్వాత పోలింగ్ సరళిని అంచనా వేస్తున్న ఆ పార్టీ నేతలకు క్షేత్రస్థాయి పరిణామాలు కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని అధినేత కేసీఆర్ సహా నేతలంతా ప్రకటనలు చేస్తున్నా.. పరిస్థితులు అలా లేవన్న ఆందోళన బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది.

Also Read : ఆ ఆరుగురు అదృష్టవంతులు వీరేనా? త్వరలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..!

పూర్తి వివరాలు..

 

ట్రెండింగ్ వార్తలు