Site icon 10TV Telugu

Congress 6 Guarantees : కాంగ్రెస్ 6 గ్యారెంటీలు.. అమలు ఎలా? ఎంత డబ్బు అవసరం? ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ

Congress Six Guarantees

Congress Six Guarantees

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసేశారు. ఇక ఇప్పుడు అందరి చూపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన ఎన్నికల హామీ.. 6 గ్యారెంటీల అమలుపైనే ఉంది.

Also Read : కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై అందరి చూపు

అసలు 6 గ్యారెంటీలు అమలు సాధ్యమేనా? ఎలా అమలు చేస్తారు? ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లనుంది? ఇందుకోసం ఎంత డబ్బు అవసరం అవుతుంది? ప్రతి ఏటా ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది? ఆ హామీల అమలు కోసం ఎన్ని నిధులు కేటాయించాల్సి ఉంటుంది? 6 గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం ఏమైనా నిబంధనలు పెడుతుందా? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ…

Also Read : రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ఎలా జరిగిందంటే.. ముఖ్యమైన విషయాలు ఇవే..

 

Exit mobile version