Task Force (1)
Task force police raid massage center : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ మసాజ్ సెంటర్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో మసాజ్ సెంటర్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మసాజ్ సెంటర్ పై దాడులు చేశారు. విటుడితోపాటు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.