Liquor
తెలంగాణలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయి. క్వార్టర్‌పై రూ.10 పెరగగా, ఆఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 పెరిగింది. అయితే, చీప్ లిక్కర్‌తో పాటు బ్రీజర్ ధరల్లో మార్పులు చేయలేదు. ఇటీవలే బీర్ల ధరలు కూడా పెరిగిన విషయం తెలిసిందే.
పెరిగిన ధరలు ఇలా..