T.HighCourt Holidays : తెలంగాణ హైకోర్టుకు 10 రోజులు దసరా సెలవులు

దసర పండుగ సందర్భంగా తెలంగాణ హైకోర్టుకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 7 నుంచి 17వ తేదీ వరకు సెలవులు హైకోర్టుకు సెలవులు ప్రకటించారు.

Dasara Holydays

Telangana High Court Dasara 2021 : దసర పండుగ సందర్భంగా తెలంగాణ హైకోర్టుకు సెలవులు ప్రకటించారు. గురువారం అంటే అక్టోబర్ 7 నుంచి 17వ తేదీ వరకు సెలవులు హైకోర్టుకు సెలవులు ప్రకటించారు. దీనికి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ అనుపమా చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు.

సెలవుల్లో అత్యవసరమైన కేసులను 8న దాఖలు చేసుకోవాలని.. 11న వాటిని జస్టిస్‌ షమీమ్‌ అఖ్తర్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి విచారిస్తారని తెలిపారు. దసరా సెలవుల సందర్భంగా సెలవులు పూర్తి అయ్యాక హైకోర్టు 18న తిరిగి ప్రారంభంకానుంది.