Ts Covid Up Date
TS Covid Update : తెలంగాణలో ఈరోజు కొత్తగా 91 మంది కోవిడ్ సోకినట్లు ప్రజారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది. దీంతో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 7,89,951 కి చేరింది. ఈరోజు 241 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,84,465 కి చేరింది.
రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 99.31 శాతంగా ఉంది. ప్రస్తుతం 1,375 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని ఆ బులెటిన్ లో వివరించారు. జీహెచ్ఎంసీపరిధిలో కొత్తగా 40 కోవిడ్ కేసులు నమోదు కాగా 15 జిల్లాల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు.
Also Read : Rape Attempted : విదేశీ మహిళపై అత్యాచారయత్నం