×
Ad

Vastu Dosham For BJP Office : బీజేపీకి వాస్తు భయం..కార్యాలయంలో పలు మార్పులు

బీజేపీకి వాస్తు భయం పట్టుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 4 అసెంబ్లీ స్థానాల నుంచి ఒక్కస్థానానికే పరిమితం కావడమే ఇందుకు కారణం. వాస్తు సరిగ్గా లేకపోవడమే ఓటమికి కారణమని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

  • Published On : August 22, 2022 / 05:17 PM IST

Vastu Dosham For BJP Office

Vastu Dosham For BJP Office : బీజేపీకి వాస్తు భయం పట్టుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 4 అసెంబ్లీ స్థానాల నుంచి ఒక్కస్థానానికే పరిమితం కావడమే ఇందుకు కారణం. వాస్తు సరిగ్గా లేకపోవడమే ఓటమికి కారణమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ.. కార్యాలయంలో పలు మార్పులు చేర్పులు చేస్తోంది.

Telangana BJP in-charge Sunil Bansal : తెలంగాణ బీజేపీ వ్యహారాల ఇంచార్జ్ గా సునీల్ బన్సల్

ప్రస్తుతం ఉన్న కార్యాలయం ప్రధాన ద్వారాన్ని మార్చి మరోచోట ఓపెన్‌ చేస్తున్నారు. ఇటీవల నిర్మించిన గోడలను, గదులను కూడా ధ్వంసం చేస్తున్నారు. వాస్తు నిపుణుల సూచనల మేరకు బీజేపీ కార్యాలయంలో పలు మార్పులు చేస్తున్నారు.