Telangana BJP in-charge Sunil Bansal : తెలంగాణ బీజేపీ వ్యహారాల ఇంచార్జ్ గా సునీల్ బన్సల్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యహారాల ఇంచార్జ్ గా సునీల్ బన్సల్ ను నియమించారు. నూతన వ్యహారాల ఇంచార్జ్ గా సునీల్ బన్సల్ ను జెపి నడ్డా నియమించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్ గా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఉన్నారు.

Telangana BJP in-charge Sunil Bansal : తెలంగాణ బీజేపీ వ్యహారాల ఇంచార్జ్ గా సునీల్ బన్సల్
ad

Telangana BJP in-charge Sunil Bansal : తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యహారాల ఇంచార్జ్ గా సునీల్ బన్సల్ ను నియమించారు. నూతన వ్యహారాల ఇంచార్జ్ గా సునీల్ బన్సల్ ను జెపి నడ్డా నియమించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్ గా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఉన్నారు.

PM Modi: అధికారమే లక్ష్యంగా పనిచేయాలి.. తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని దిశానిర్దేశం

ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ గా ఉన్న సునీల్ బన్సల్ కి ప్రమోషన్ కల్పించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రమోట్ చేశారు. తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఇన్ ఛార్జ్ గా సునీల్ బన్సల్ ను జెపి నడ్డా నియమించారు.