Site icon 10TV Telugu

Hyderabad Voting Percentage : హైదరాబాద్‎లో ఓటింగ్ శాతం పెరగడం డౌటేనా? ఆందోళనకు గురి చేస్తున్న ఆ విషయం..

Hyderabad Voting Percentage : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉంది ఎలక్షన్ కమిషన్. పోలింగ్ కు ఏర్పాట్లు చేయడమే కాదు.. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఓవైపు వేసవి సెలవులు.. మరోవైపు ఏపీకి వెళ్లే ఓటర్లు ఎక్కువగా ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ శాతం పెరగడం డౌట్ గానే కనిపిస్తోంది. ఇక ఏపీకి వెళ్లబోతున్న ఓటర్లతో రైళ్లు, బస్సులు భారీగా వెయిటింగ్ చూపిస్తున్నాయి.

పూర్తి వివరాలు..

Exit mobile version