బీజేపీ ఫస్ట్‌లిస్ట్: 123 మంది అభ్యర్థులు వీళ్లే

  • Published By: vamsi ,Published On : March 18, 2019 / 04:09 AM IST
బీజేపీ ఫస్ట్‌లిస్ట్: 123 మంది అభ్యర్థులు వీళ్లే

ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా పట్టు లేనప్పటికీ, గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ రాష్ట్రంలో 123స్థానాలలో పోటీ చేసేందుకు అభ్యర్ధులను రంగంలోకి దింపింది. ఈ మేరకు ఆ పార్టీ తొలి జాబితాలో 123మందికి చోటు ఇచ్చింది.  ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 123 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది.
Read Also : నోటిఫికేషన్ వచ్చేసింది.. నామినేషన్ వేయవచ్చు

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అభ్యర్ధుల ఫస్ట్‌లిస్ట్:

శ్రీకాకుళం జిల్లా:

ఇచ్ఛాపురం – జేఎస్వీ ప్రసాద్ 
టెక్కలి – హనుమంతు ఉదయ్ భాస్కర్ 
పాతపట్నం – రాఘవరావు సాలన 
శ్రీకాకుళం – చల్లా వెంకటేశ్వరరావు 
ఎచ్చెర్ల – సూర్యప్రకాశ్ రొక్కం 
రాజాం – చైతన్య కుమార్ మన్నెమ 
పాలకొండ – సునిత తాడంగి 

విజయనగరం జిల్లా:
కురుపాం – నిమ్మక జయరాజు 
పార్వతీపురం – సురగాల ఉమమహేశ్వరరావు 
సాలూరు – ఉదయకుమారి కొండగొర్రి 
బొబ్బిలి – డాక్టర్ ద్వారపురెడ్డి రామ్మోహన్ 
చీపురుపల్లి – శంకర్ లాల్ శర్మ. డి 
నెల్లిమర్లి – రమణ. పతివాడ 
శృంగవరపుకోట – చల్లా రామకృష్ణ ప్రసాద్ 

విశాఖ జిల్లా:
భీమిలి – రవీంద్రరెడ్డి మేడపాటి 
విశాఖపట్టణం దక్షిణ – కాశీవిశ్వనాథ్ రాజు 
విశాఖపట్టణం నార్త్ – విష్ణుకుమార్ రాజు 
విశాఖపట్టణం పశ్చిమ – బుద్దా చంద్రశేఖర్ 
గాజువాక – పులుసు జనార్ధన్ 
అరకు – ఉమా మహేశ్వరరావు కురుస 
పాడేరు – గంథి లోకుల 
అనకాపల్లి – పొనగంటి అప్పారావు 
పెందుర్తి – కెవివి సత్యనారాయణ 
యలమంచిలి – మైలపల్లి రాజారావు 
పాయకరావుపేట – కాకర నూకరాజు 
నర్సీపట్నం – గాదె శ్రీనివాస్ 

పశ్చిమగోదావరి జిల్లా: 
కొవ్వూరు – బూసి సూరేంద్రనాథ్ బెనర్జీ 
నిడదవోలు – లింగంపల్లి వెంకటేశ్వరరావు 
ఆచంట – ఎడ్ల కోదండ చక్రపాణి 
పాలకొల్లు – రావుల లక్ష్మణ స్వామి 
నర్సాపురం – ఆకుల లీల కృష్ణ 
ఉండి – అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు 
తణుకు – మల్లిన రాధాకృష్ణ 
దెందులూరు – యలమర్తి బాలకృష్ణ 
ఏలూరు- నాగం చంద్ర నాగ శివప్రసాద్ 
చింతలపూడి-వై. దుర్గారావు 

తూర్పు గోదావరి జిల్లా: 
ప్రత్తిపాడు-చిలుకూరు రామ్‌కుమార్ 
పిఠాపురం-బిళ్లకూర్తి రామేశ్వర్ రెడ్డి 
కాకినాడ రూరల్-ఎస్‌కెఎకెఆర్ భీమాశేఖర్ కవికొండల 
పెద్దాపురం-యార్లగడ్డ రామ్ కుమార్ 
ఆనపర్తి-మేడపాటి హరినారాయణరెడ్డి 
కాకినాడ సిటీ-రవికిరణ్ పెద్దిరెడ్డి 
రామచంద్రాపురం-దూడల శంకర నారాయణ మూర్తి 
ముమ్మిడివరం -కర్రి చిట్టిబాబు 
అమలాపురం-డాక్టర్ పెయ్యాల శ్యాం ప్రసాద్ 
రాజోల్-బత్తుల లక్ష్మీకుమారి 
గన్నవరం- అయ్యాజీ వేమా మేడపాటి 
కొత్తపేట-పాలూరి సత్యానందం 
రాజానగరం-ఏపీఆర్ చౌదరి 
రాజమండ్రి సిటీ- దత్తు బొమ్ముల 
జగ్గంపేట-లక్ష్మీసూర్య నారాయణ రాజు 

కృష్ణా జిల్లా: 
జగ్గయ్యపేట- అన్నెపడ ప్రపుల్ల శ్రీకాంత్ 
నందిగామ (ఎస్సీ)- జనగం సునీల్ రాజు 
మైలవరం- నూతలపాటి బాల కోటేశ్వరరావు 
విజయవాడ సెంట్రల్- వామరాజు సత్యమూర్తి 
విజయవాడ వెస్ట్- దేశాయ్ పీయూష్ 
పామర్రు (ఎస్సీ)- వలపర్ల వెంకటేశ్వరరావు 
పెడన- మట్టా ప్రసాద్ 
గుడివాడ- గుత్తికొండ రాజాబాబు 
నూజివీడు- మరిది కృష్ణ 
తిరువూరు (ఎస్సీ)- పోలే శాంతి 

గుంటూరు జిల్లా: 
వినుకొండ- నల్లబోలు వెంకట్రావ్ 
సత్తెనపల్లి- మద్దాల కృష్ణంరాజు యాదవ్ 
చిలకలూరిపేట- అన్నం శ్రీనివాసరావు 
గుంటూరు ఈస్ట్- నేరేళ్ల సురేశ్ 
గుంటూరు వెస్ట్- పసుపులేటి లతా మాధవి 
ప్రత్తిపాడు (ఎస్సీ)- డాక్టర్ చల్లగాలి కిశోర్ 
తెనాలి- పాటిబండ్ల రామకృష్ణ 
వేమూరు (ఎస్సీ) – దారసానపు శ్రీనివాస్ 
పొన్నూరు- సీహెచ్. విజయభాస్కర రెడ్డి 
మంగళగిరి- జగ్గారపు రామ్మోహన్ రావు 
తాడికొండ (ఎస్సీ)- ఎస్. ఆనందబాబు 

ప్రకాశం జిల్లా: 
కనిగిరి- పీవీ కృష్ణారెడ్డి 
మార్కాపురం- మర్రిబోయిన చిన్నయ్య 
కొండెపి (ఎస్సీ)- కరాటపు రాజు 
ఒంగోలు- బొడ్డులూరి ఆంజనేయ ప్రసాద్ 
సంతనూతలపాడు- నన్నెపోగు సుబ్బారావు 
పర్చూరు- చెరుకూరి రామ యోగిశ్వరరావు 
దర్శి- యెరువ లక్ష్మీ నారాయణ రెడ్డి 

నెల్లూరు జిల్లా: 
ఉదయగిరి- గుండ్లవల్లి భరత్ కుమార్ 
సూళ్లూరుపేట- దాసరి రత్నం 
నెల్లూరు సిటి- కె. జగన్‌మోహన్ రావు 
కొవ్వూరు-మారం విజయలక్ష్మీ 
ఆత్మకూరు- కామాటి ఆంజనేయరెడ్డి 
కావలి- కందుకూరి సత్యనారాయణ 

కడప జిల్లా: 
మైదుకూరు- పీవీ ప్రతాప్ రెడ్డి 
ప్రొద్దుటూరు- కె బాలచంద్రారెడ్డి 
జమ్మలమడుగు- జడ రవి సూర్య రాయల్ 
రాయచోటి- పి. శ్రీనివాస్ కుమార్ రాజు 
కోడూరు- పంతల సురేశ్ 
కడప- కందుల రాజమోహన్ రెడ్డి 
రాజంపేట- పోతుగుంట రమేశ్ నాయుడు 
బద్వేల్- టి. జయరాములు 

కర్నూలు జిల్లా: 
ఆలేరు- కోట్ల హరి చక్రపాణి రెడ్డి 
ఆదోని- కునిగిరి నీలకంఠ 
మంత్రాలయం- జెల్లి ప్రేమ్‌కుమార్ 
ఎమ్మిగనూరు- మురహరి రెడ్డి 
కోడుమూరు- మీసాల ప్రేమ్‌కుమార్ 
కర్నూలు- వెంకట సుబ్బారెడ్డి 
శ్రీశైలం- డాక్టర్ బుద్దా శ్రీకాంత్ రెడ్డి 
ఆళ్లగడ్డ- శూలం రామకృష్ణుడు 

అనంతపురం జిల్లా: 
మడకశిర- హనుమంతరాయప్ప 
రాప్తాడు- యెర్రిస్వామి 
కళ్యాణదుర్గం- ఎం. దేవరాజు 
అనంతపురం అర్బన్- జే. అమర్‌నాథ్ 
శింగనమల- సి వెంకటేశ్ 
తాడిపత్రి- జె. అంకాల్ రెడ్డి 
గుంతకల్- హరిహరానంద్ పసుపుల 
ఉరవకొండ- కొత్త శ్రీనివాసులు 
రాయదుర్గం- బీజే వసుంధరా దేవి 

చిత్తూరు జిల్లా: 
కుప్పం- ఎన్ఎస్ తులసీదాస్ 
పలమనేరు- పీసీ ఈశ్వర్ రెడ్డి 
పూతలపట్టు- భానుప్రకాశ్ 
చిత్తూరు- వి. జయకుమార్ 
గంగాధర నెల్లూరు- పి. రాజేంద్రన్ 
సత్యవీడు- ఎస్. వెంకటయ్య 
శ్రీకాళహస్తి- ఆనంద్ కుమార్ కోలా 
చంద్రగిరి- పి. మధుబాబు 
పుంగనూరు- మదన్ మోహన్ బాబు గన్నా 
మదనపల్లె- బండి ఆనంద్ 
పీలేరు- పులిరెడ్డి నరేంద్రకుమార్ రెడ్డి 
తంబళ్లపల్లె- డి. మంజునాథ్ రెడ్డి