జాతీయం

హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు.

కర్నాటక : రుణం కావాలని అడిగిన మహిళపై ఓ బ్యాంకు మేనేజర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లోన్ మంజూరు చేయమంటే తన కోరిక తీర్చమన్నాడు. దీంతో ఆగ్రహించిన మహిళ మేనేజర్‌కు దేహశుద్ధి చేసింది.  

ఢిల్లీ : తనకు తాను స్వామీజీగా చెప్పుకొనే రాంపాల్ బాబాకు జీవిత ఖైదీ పడింది. జంట హత్య కేసులో ఆయన దోషిగా తేలిన సంగతి తెలిసిందే. రాంపాల్ తో పాటు 14 మందికి జీవిత ఖైదును విధిస్తున్నట్లు ఛండీగడ్ కోర్టు వెల్లడించింది. రూ.

పనాజీ : గోవాలో కాంగ్రెస్ కు షాక్ తగులనుందా ? ఆ పాచెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా ? అంటే అవునని తెలుస్తోంది.

ఢిల్లీ : వాట్సాప్‌‌ మార్పులు చేస్తోంది. ‘సందేశాల డిలీట్‌’ సదుపాయంలో వాట్సాప్‌ మార్పులు చేస్తోంది. ఇతరులకు పంపిన సందేశాలు/ సమాచారం వారు చూడకముందే తొలగించేందుకు ‘డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌’ ఫీచర్‌ తోడ్పడుతోంది. దీన్ని గత ఏడాదే ప్రవేశపెట్టారు.

డిల్లీ : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులను వెనక్కి తీసుకుంది. కేంద్రప్రభుత్వం  ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ ప్రభుత్వానికి రూ.190.78 కోట్లు మంజూరు చేసింది.

ఢిల్లీ : పసిడి ధరలు మళ్లీ పరుగు పెడుతున్నాయి. సోమవారం బంగారం ధర 200 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 32 వేల 250 రూపాయలకు చేరింది.

ఢిల్లీ : గిన్నీస్ బుక్లో స్థానం సంపాందించేందుకు వినూత్నంగా పలువురు ప్రయత్నిస్తుంటారు.  ప్రపంచంలో ఎక్కడైనా.. ఎలాంటి విషయానికైనా ఓ రికార్డ్ అంటూ క్రియేట్ అయ్యిందంటే… అది గిన్నీస్ బుక్లో ఎంట్రీ కావాల్సిందే.

కేరళ : శబరిమలలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ కొనసాగుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఓవైపు రాష్ట్రంలో భారీ ఎత్తున ఆందోళనలు కొనసాగుతుండగా.. ఈరోజు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు సమావేశం కానుంది.

పనాజీ: ప్రత్యర్థి దేశమైన పాకిస్థాన్ భారతదేశంలోని అన్ని రంగాల్లో దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతూనే ఉంది. ఇందులో భాగంగా దేశ సమాచారాన్ని దొంగిలించేందుకు వెబ్‌సైట్లను హ్యక్ చేయడం ప్రారంభించింది.

Pages

Don't Miss