జున్నుతో నాని : వైరల్ అవుతున్న వీడియో..

నేచురల్ స్టార్ నాని తన ముద్దుల కొడుకు జున్ను(అర్జున్)‌ను ఆడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

  • Published By: sekhar ,Published On : August 31, 2019 / 10:04 AM IST
జున్నుతో నాని : వైరల్ అవుతున్న వీడియో..

Updated On : May 28, 2020 / 3:44 PM IST

నేచురల్ స్టార్ నాని తన ముద్దుల కొడుకు జున్ను(అర్జున్)‌ను ఆడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

నేచురల్ స్టార్ నాని తన ముద్దుల కొడుకు జున్ను(అర్జున్)తో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నాని వైఫ్ అంజన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. షూటింగ్‌తో బిజీగా ఉండడంతో దాదాపు 20 రోజుల తర్వాత నాని తన కొడుకుతో టైమ్ స్పెండ్ చేశాడు.

ఈ పిక్ షేర్ చేస్తూ.. ‘క్రికెట్, బిర్యానీ, ర్యాండమ్ డ్యాన్సింగ్ అండ్ బేర్ హగ్స్(కౌగిలింతలు)’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది అంజన.. నానీ, జున్నుని ఎత్తుకుని తిప్పుతూ డ్యాన్స్ చేస్తుండగా.. జున్ను నవ్వుతున్నాడు వీడియోలో.. నాని కొడుకుని సరదాగా ఆడిస్తున్న ఈ వీడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : ఫస్ట్ డే సెంచరీ కొట్టిన సాహో!

నాని నటించిన ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’ సెప్టెంబర్ 13న విడుదల కానుంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ అనే సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Cricket, biryani, random dancing and bear hugs. #ReunitedWithNannaAfter20Days #junnuinamica

A post shared by Anjana Yelavarthy (@anjuyelavarthy) on