నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమాని మొదలు పెట్టేశాడు. టాలీవుడ్ లో హీరోగా, నిర్మాతగా వరుస హిట్టులు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. తాజాగా తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 30వ సినిమాని మొదలు పెట్టాడు.
నాని లీడ్ రోల్ లో రాబోతున్న దసరా సినిమా టీజర్ సోమవారం సాయంత్రం మల్లారెడ్డి కాలేజీ స్టూడెంట్స్ మధ్య రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో నాని బ్లాక్ షర్ట్ లో షర్ట్ పై సిల్క్‌స్మిత ఫొటో, దసరా టైటిల్ తో స్టైలిష్ గా అదరగొట్టాడు.
నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమాని కొత్త సంవత్సరం నాడు ప్రకటించాడు. తన కెరీర్లో 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో నాని తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన వీడియో గ్లింప్స్ నేడు విడుదల చేశాడు. ఈ వీడియోలో నాని ఒక పాపతో బ�
సస్పెన్స్ థిల్లర్ మూవీస్ స్పెషలిస్ట్ అడివి శేషు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హిట్ - ది సెకండ్ కేస్'. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్ తో అవి తారాస్థాయికి చేరుకున్నాయి అనే చెప్పాలి. ఈ 'హిట్ వర్స్'కి దర్శకత్వం వహిస్తున్న శైలేష్ కొలను.. హిట్ 2 టీజర�
కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమా “దసరా”. 90 దశకంలో సింగరేణి బొగ్గు గనులు బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో నానికి జంటగా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది. తాజ�
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దసరా’. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ‘దసరా’ సినిమా బిజినెస్ కూడా పూర్తయ
తాజాగా దసరా సినిమా నుంచి దసరా కానుకగా ఫస్ట్ పాటని విడుదల చేశారు. ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్. బొగ్గు గనుల్లో హీరో, అతని స్నేహితుల గ్యాంగ్‌పై...........
యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఒకే ఒక జీవితం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకార్తిక్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకుల దగ్గర్నుండి విమర్శకుల వరకు ఈ సిని�
సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న దసరా సినిమా రిలీజ్ డేట్ ని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సమ్మర్ కానుకగా............
న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ సింగరాయ్ సినిమాని తెరకెక్కించారు. కరోనా ఇబ్బందులు దాటుకొని మరీ గత సంవత్సరం థియేటర్లలో రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ సినిమా.........