Bangladesh Vaccination: వందల మంది సెక్స్ వర్కర్లకు వ్యాక్సినేషన్
వందల సంఖ్యలో సెక్స్ వర్కర్లకు వ్యాక్సినేషన్ చేపట్టింది బంగ్లాదేశ్. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ఒక్కరోజులోనే వీలైనంత మందికి వ్యాక్సిన్..
Bangladesh Vaccination: వందల సంఖ్యలో సెక్స్ వర్కర్లకు వ్యాక్సినేషన్ చేపట్టింది బంగ్లాదేశ్. మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ఒక్కరోజులోనే వీలైనంత మందికి వ్యాక్సిన్ వేసే ప్రక్రియ చేపట్టారు. ముస్లిం దేశమైన బంగ్లాదేశ్ లో వ్యభిచారమనేది చట్టబద్ధమే. దేశవ్యాప్తంగా ఉన్న 169మిలియన్ మంది జనాభాలో కనీసం 11బ్రోతల్ ఆపరేషనల్ హౌసెస్ ఉంటాయి.
దౌలత్దియా వెస్టరన్ టౌన్ లో.. నడిపే బ్రోతల్ హౌజ్ వందల మందిని బతికిస్తుంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అమలుపరిచిన లాక్ డౌన్ వారి జీవితాలలో భయాలను నింపింది. వారందరికీ వ్యాక్సినేషన్ చేపట్టి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు అధికారులు.
ఇండియాలో తయారుచేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను ఫిబ్రవరి నుంచి 200మంది సెక్స్ వర్కర్లు వేశారు. న్యూఢిల్లీ నుంచి ఎగుమతులు ఆగిపోయినప్పటి నుంచి వ్యాక్సిన్ ప్రోగ్రాంను విస్తరించలేకపోయారు.