Bhimavaram : రాష్ డ్రైవింగ్..ఆపేందుకు యత్నించిన ట్రాఫిక్ పోలీసుపై డ్రైవర్ దాడి
ఈ దాడిలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Bhimavaram : భీమవరంలో ఓ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. కారు డ్రైవర్ కానిస్టేబుల్ ను చితకబాదాడు. ఓ వ్యక్తి రాష్ డ్రైవింగ్ చేస్తూ ఇద్దరిని గాయపర్చాడు.
Attack On Police: పోలీసును గదిలో బందించి దాడి చేసిన గ్రామస్తులు
దీంతో కారును ఆపేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ యత్నించారు. దీంతో డ్రైవర్ కిందకు దిగి కానిస్టేబుల్ పై దాడి చేశాడు. ఈ దాడిలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.