Mamta Mohandas : ట్రెండీ లుక్స్‌తో అదరగొడుతున్న మమతా మోహన్ దాస్..
సింగర్‌గా, నటిగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి 'మమతా మోహన్ దాస్'. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ.. ట్రెండీ లుక్స్ లో ఫోటోషూట్ చేసి అందర్నీ అదరగొడుతుంది.