Gurtundaa Seetakalam : గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..
సత్యదేవ్ హీరోగా తమన్నా, మేఘ ఆకాష్, కావ్య శెట్టిలు హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా గుర్తుందా శీతాకాలం డిసెంబర్ 9న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా అడివి శేష్ గెస్ట్ గా వచ్చాడు.