NTR 30 Movie Opening: NTR 30 సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం గ్యాలరీ..

ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ఎన్నడూ, ఏ సినిమాకి లేని విధంగా భారీగా డెకరేట్ చేసి వెనకాల స్క్రీన్స్ పెట్టి అందులో ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు వచ్చేలా గ్రాండ్ గా అరేంజ్ చేసి ఈ కార్యక్రమం లైవ్ ఇచ్చారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కళ్యాణ్ రామ్, అనిరుధ్, కొరటాల శివ, రాజమౌళి, ప్రశాంత్ నీల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలు, ప్రముఖులు విచ్చేశారు.

1/14NTR 30 Movie opening Pooja Ceremony
2/14NTR 30 Movie opening Pooja Ceremony
3/14NTR 30 Movie opening Pooja Ceremony
4/14NTR 30 Movie opening Pooja Ceremony
5/14NTR 30 Movie opening Pooja Ceremony
6/14NTR 30 Movie opening Pooja Ceremony
7/14NTR 30 Movie opening Pooja Ceremony
8/14NTR 30 Movie opening Pooja Ceremony
9/14NTR 30 Movie opening Pooja Ceremony
10/14NTR 30 Movie opening Pooja Ceremony
11/14NTR 30 Movie opening Pooja Ceremony
12/14NTR 30 Movie opening Pooja Ceremony
13/14NTR 30 Movie opening Pooja Ceremony
14/14NTR 30 Movie opening Pooja Ceremony