Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్ సోదరుని పెళ్లి పార్టీలో సందడి చేసిన బిగ్బాస్ టీం..
ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ సోదరుడు నిఖిల్ సిప్లిగంజ్ పెళ్లి జరగగా, ఈ పెళ్లి పార్టీలో రాహుల్ తో పాటు పాల్గొన్న బిగ్ బాస్ టీం, మరింతమంది సినీ, టీవీ ప్రముఖులు వచ్చి సందడి చేశారు.