Prabhas : ఏమున్నాడ్రా బాబు.. హాలీవుడ్ లుక్లో ప్రభాస్.. కల్కి ఈవెంట్లో ప్రభాస్ ఫొటోలు..
కల్కి బుజ్జి లాంచింగ్ ఈవెంట్లో ప్రభాస్ ఆ సినిమా గెటప్ తోనే వచ్చి సందడి చేసాడు. ప్రభాస్ ఫొటోలు చూసి హాలీవుడ్ హీరోలా ఏమున్నాడ్రా బాబు అని అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్స్.