-
Home » Bangalore Rave Party
Bangalore Rave Party
నటి హేమకు బిగ్ రిలీఫ్.. రేవ్ పార్టీ కేసులో బెయిల్ మంజూరు..!
Actress Hema : జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న హేమకు ఈరోజు బుధవారం (జూన్ 12) బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
విచారణకు రావాల్సిందే..! మరోసారి నటి హేమకు బెంగళూరు పోలీసుల నోటీసులు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు రావాలని టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
విచారణకు రాలేను..! బెంగుళూరు సీసీబీకి హేమ లేఖ..
బెంగుళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.
విచారణకు రాలేను..! బెంగుళూరు సీసీబీకి హేమ లేఖ.. పోలీసులు ఏం చేశారంటే..?
బెంగుళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్స్ లో తేలినవారు విచారణకు ..
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. తెలుగు నటి హేమ పేరు రావడంపై మంచు విష్ణు కీలక కామెంట్స్
తీవ్ర కలకలం రేపిన బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ పేరు రావడంతో దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. తెలుగు నటి హేమ పేరు రావడంపై మంచు విష్ణు కీలక కామెంట్స్
Vishnu Manchu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుందని అన్నారు. అయితే..
నటి హేమకు మరో బిగ్‌షాక్.. 27న విచారణకు రావాలంటూ నోటీసులు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తాజాగా నటి హేమకు నోటీసులు ఇచ్చారు.
బెంగళూరు రేవ్ పార్టీతో కాకాని, సోమిరెడ్డి మధ్య డైలాగ్ వార్
బెంగళూరు రేవ్ పార్టీతో కాకాని, సోమిరెడ్డి మధ్య డైలాగ్ వార్
బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సవాలు విసిరాను: మంత్రి కాకాణి
కారులో దొరికిందని చెబుతున్న పాస్ పోర్టు ఎవరి దగ్గర ఉందని కాకాణి గోవర్ధన్ రెడ్డి నిలదీశారు.
బెంగళూరు రేవ్ పార్టీ.. వెలుగులోకి మరిన్ని షాకింగ్ విషయాలు
రూ. 2లక్షలతో ఒక మధ్య తరగతి కుటుంబం ఏడాది పాటు అవసరాలు తీరతాయి. కానీ, బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న బడాబాబులు ఓ టికెట్ కోసం ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టారు.