Home » Author »Lakshmi 10tv
పురావస్తు శాస్త్రవేత్తలు నెదర్లాండ్‌లో తాజాగా జరిపిన తవ్వకాల్లో 4,000 ఏళ్ల నాటి స్మశాన వాటిక బయటపడింది. ఈ తవ్వకాల్లో 60 మంది పురుషులు, స్త్రీలు, పిల్లల అవశేషాలు బయటపడ్డాయట.
ఢిల్లీ ఏదో రకంగా వార్తల్లో ఉంటోంది. ఇటు మెట్రోలో యువతీ యువకులు వైరల్ వీడియోలతో హంగామా చేస్తుంటే .. మరోవైపు బైక్ మీద ఓ జంట ముద్దు పెట్టుకుంటూ అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన వైరల్ అవుతోంది.
హైదరాబాద్ లో పట్టపగలు ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు తరిమి తరిమి అతనిని హతమార్చారు. గడిచిన 24 గంటల్లో 5 హత్యలు జరిగినట్లు తెలుస్తోంది.
BRS నుంచి అందుకే వచ్చేశా..!
కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికి మేలు జరగలేదు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రీసెంట్గా పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంలో అసలు ఆమె ఇష్టపడే ఫుడ్ ఏంటనే విషయం బయటకు వచ్చింది.
సాధారణంగా హోటల్లో బస చేస్తే గడువు సమయం దాటితే సిబ్బంది ఎలర్ట్ చేస్తారు. అలాంటిది ఓ వ్యక్తి ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లు ఉన్నాడు. రూ.58 లక్షలు బిల్లు చేసి పలాయనం చిత్తగించాడు. ఇప్పుడు మేలుకున్న యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేస�
కొందరు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దూషించడం.. వారిని మానసికంగా, సామాజికంగా ఇబ్బంది పెట్టడం చేస్తుంటారు. అదే ట్రోలింగ్. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ట్రోల్స్ బారిన పడినవారు చాలామంది ఉంటారు. వీటిని ఎదుర్కునే ధైర్యం లేక డిప్రె
మూడు ముళ్లు వేయాల్సిన పెళ్లికొడుకు వేదికపై వరకట్నం డిమాండ్ చేశాడు. పెళ్లికూతురి తరపువారు పెళ్లికొడుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులు కలగజేసుకున్న ఈ ఘటనలో పెళ్లి జరిగిందా? లేదా?
ప్రపంచం మొత్తం 9 వ 'అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని' జరుపుకుంటోంది. అనేకమంది యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ సిబ్బంది నీటి అడుగున చేసిన యోగా ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
కాసేపట్లో పెళ్లి.. ఆపండి అంటూ పోలీసులు.. ఇదేదో సినిమాలో సీన్ లాగ అనిపిస్తోంది కదూ. కేరళలో ఇలాంటి సీన్ జరిగింది. పెళ్లికూతురిని పోలీసులు కళ్యాణ మండపం నుంచి లాక్కెళ్లారు. ఆ తరువాత ఏం జరిగింది?
చాలాచోట్ల మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. రకరకాల ఫీట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒడిశాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి సైన్ బోర్డుపై పుష్-అప్ లు చేసిన వీడియో వైరల్ అవుతోంది.
బీర్ యోగా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా జోరందుకుంది. వ్యసనపరులంతా తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ రకంగా యోగా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా భారతీయ సంప్రదాయాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ
కాలు విరిగిన కొడుకును ఆసుపత్రి 3 వ అంతస్తులోకి తీసుకెళ్లడానికి స్కూటర్‌పై లిఫ్ట్‌లో తీసుకెళ్లాడు ఓ తండ్రి. వీల్ చైర్లో తీసుకెళ్లకుండా స్కూటర్ మీద తీసుకెళ్లడం ఏంటా? అని ఆశ్చర్యపోతున్నారా? చదవండి.
ఎప్పుడు కొట్లాటలతో అరుపులతో సాగే ముంబయి లోకల్ ట్రైన్ జర్నీ చక్కని కిషోర్ కుమార్ పాటతో హాయిగా సాగింది. ఈ వీడియో చూసేవారి మనసుని దోచుకుంది.
చంద్రబాబు, పవన్‌పై సీదిరి విమర్శలు
కుట్రలు చెల్లవు అంటూ పవన్ కల్యాణ్ పై ద్వారంపూడి కామెంట్స్
స్కూలు నిబంధనలు అతిక్రమించిందని ఓ స్కూలు విద్యార్ధినికి వేదికపై డిప్లొమా సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది యాజమాన్యం. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి?
కోడి గుడ్డు గుండ్రంగానే ఉంటుంది. అయితే పూర్తిగా గుండ్రంగా ఉన్న గుడ్డును చూసారా? బిలియన్ల గుడ్లలో ఒకటి అలా రౌండ్‌గా ఉంటుందిట.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ షేర్ చేసిన రౌండ్ ఎగ్ వీడియో వైరల్ అవుతోంది.
నటుడిగా ఎంతో పేరున్న సోనూ సూద్ అందరితో ఎటువంటి భేషజం లేకుండా పలకరిస్తారు. తనకి చేతనైన సాయం చేస్తుంటారు. రీసెంట్గా ఓ మొక్కజొన్న వ్యాపారితో ఆయన జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది.