Home » Author »madhu
సింగర్ హరిణి తండ్రి ఏకే రావు మృతి కేసు కొత్త టర్న్ తీసుకుంది.. ఏకే రావు మృతిని హత్యకేసుగా నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. ఆయన శరీరంపై కత్తి గాయాలను గుర్తించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా...యూసుఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు మంగళవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చారు.
సోనూ సూద్...శివశంకర్ కుటుంబంతో మాట్లాడారు. కుమారుడు అజయ్ తో మాట్లాడి..తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తనవంతు ప్రయత్నాలు చేస్తానని హామీనిచ్చారు.
తాను ముఖ్యమంత్రి అయ్యాకనే అసెంబ్లీకి పోతానని..అప్పటి వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండి పోరాడుతానని మరోసారి చెప్పారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు.
ఒకప్పుడు కలిసి ఉన్నాం..ఇప్పుడు విడిపోయామని జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని తక్షణం ఆదుకునేందుకు.. వెయ్యి కోట్లు విడుదల చేయాలని.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు విడివిడిగా లేఖలు రాశారు సీఎం జగన్.
భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లో కొండచరియలు విరిగి పడిన ప్రాంతాలను ఐఐటీ నిపుణులు పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు అలిపిరి, తిరుమలలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
ఐస్ బ్రేకర్లు షిప్లను చేరుకోవడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు షిప్పింగ్ కంపెనీలు చెబుతున్నాయి. అప్పటి వరకు రవాణా వ్యవస్థ స్థంభించిపోతుందంటున్నారు.
కేంద్ర మంత్రులను ఎవరినీ కలవకుండానే తిరుగుపయనమయ్యారు. అయితే కేటీఆర్, ఇతర మంత్రులు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు.
మానసికంగా స్వాతి..పూర్తిగా ఆరోగ్యంగా ఉందని Sharda Avanish Tripathi వెల్లడించారు. కానీ వీధుల్లో జీవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. అందులో 15 మంది కొత్తవారికి కేబినెట్ లో చోటు కల్పించారు. అందులో రాజేంద్ర గూడా కూడా ఉన్నారు.
ఓ జూనియర్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరపగా డబ్బులు డ్రైనేజీ పైపులో పెట్టడం గమనార్హం. ఏసీబీ అధికారులకు దొరక్కకుండా..డబ్బుల కట్టలను అందులో దాచిపెట్టాడు.
గత ఏడాది ఏప్రిల్ నుంచి ఉచిత పంపిణీ పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబర్ నెలాఖరుతో ఈ పథకం ముగియనుంది.
గాడ్సే భక్తులు గాంధీ మార్గాన్ని అనుసరిస్తారని ఎలా అనుకుంటారు..ఈ ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరావాద్ సీపీకి ఆయన విజ్ఞప్తి చేశారు.
బాబుకు మతిస్థిమితం లేదని, అధికారంలోకి వచ్చాక...వరద బాధితులకు పరిహారం ఇస్తానని బాబు కడపలో చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
కేరళకు చెందిన అనుపమ గత ఏడాది అక్టోబర్లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె కేరళలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ.
దొంగ లక్ష యాభై వేల రూపాయలు విలువ చేసే ఫోన్ ను కొట్టేశాడు. ఈ చోరీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మానవ తప్పిదంతోనే తిరుపతిలో వరదలు పోటెత్తాయని, సీఎం జగన్ గాల్లో వచ్చి గాల్లో పోతున్నాడని విమర్శించారు.
మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది.
ఓ అఘోరాను ఓ మహిళ వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. దీనికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.