Home » Author »murthy
farmers bharat bandh 4 hours only : కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 8న రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ నాలుగు గంటలు మాత్రమే నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీ�
World Health Organization delegation to visit Eluru : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఆస్పత్రికి వచ్చిన బాధితుల సంఖ్య 443కి చేరింది. వ్యాధి కారణాలు తెలుసుకోటానికి ప్రపంచ ఆరోగ్య సంస్ధకు చెందిన వై
Five arrested in Delhi after encounter; police probing terror links : పలు ఉగ్రవాగ సంస్ధలతో సంబంధాలు ఉన్న ఐదుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీలోని షాకర్ పూర్ ప్రాంతంలో వారితో జరిపిన ఎదురు కాల్పులు అనంతరం అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ పోలీసు కమీషనర్ ప
prostitution racket through social media in chittoor district : సోషల్ మీడియా ప్లాట్ ఫాం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతోందనిపిస్తోంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. సోషల్ మీడియా ద్వారా చిత్తూరు జిల్లాలో వ్యభిచారం నిరంతరాయంగా సాగుతోంది. జిల్లా నుంచే కాక పక్కనున్న నెల్లూరు, తమిళనాడ�
bengaluru cops seized 1-477-kg-of-gold-rs-98-340-cash-from-4-persons : బెంగుళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు భారీగా బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ నలుగురు సభ్యుల ముఠా అక్రమంగా బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులు కలిగి ఉన్నట్లు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు స�
Using fake Covid-19 Report, trio adbucts man in ambulence in Bengaluru, Wife involved : బెంగుళూరు కు చెందిన వివాహిత మహిళ మరోక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇల్లు కొనడం కోసం కూడ బెట్టిన డబ్బు కాజేయాటానికి ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్ చేయించింది. ఇందుకోసం మాంచి మాస్టర్ ప్లాన్ వ
many people fell illness eluru,west godavari district : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పడమర వీధిలో పలువురు అస్వస్ధతకు గురై కళ్లు తిరిగి పడిపోవటం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి ముగ్గరు పడిపోగా, శనివారం మరో 8 మంది అస్వస్ధతకు గురయ్యారు. ఈవిషయంపై వెంటనే స్పందించిన వైద్య ఆరోగ
weakend burevi cyclone,rains in south costal, rayalaseema : మన్నార్ గల్ఫ్‌లో కొనసాగుతున్న బురేవి తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారి తమిళనాడులోని పంబన్‌కు పశ్చిమ నైరుతి దిశలో కొనసాగుతోంది. ఇక, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో శుక్ర�
diplomats from 80 countries arrived in hyderabad on 9th : కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ పై కసరత్తు చేస్తున్న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థలను సందర్శించడానికి 80 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ఈ నెల 9న హైదరాబాద్ రానున్నారు. ఒకేసారి భారీ సంఖ్యలో విదేశ
Farmer leaders call for Bharat Bandh on December 8 if demands not met : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్రం చేయనున్నారు. ఈ నెల 8వ తేదీన భారత్ బంద్ పిలుపు నిచ్చారు రైతు సంఘ నాయకుడు హర్వీదర్ సింగ్ లడ్క్‌వాల�
Loco pilot rapes 13-year-old girl in Kanpur, films criminal act on mobile : పదమూడేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేయటమే కాక…. ఆ బాలికను వివస్త్రను చేసి వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన లోకో పైలట్‌ను కాన్పూర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బాలిక కడుపు నొప్పితో బాధపడు�
1,500kg of explosives, 6,000 detonators seized in Meghalaya : ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయా లో పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాలకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తూర్పు జయంతియా జిల్లాపరిధిలోని లాడ్రింబై పోలీసు అవుట్‌పోస్ట్ ప్రాంతంలోని కాంగో�
woman accidentally falls into well and dies : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన తాత లక్ష్మి(55) అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన లక్ష్మి రోజువారీగా తమకున్న వ్యవసాయ పనుల నిమిత్తం గుర
ED summons Kerala CM’s private secretary in gold smuggling case : కేరళలో సంచలనం కలిగించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయ్ విజయన్ వ్యక్తిగత కార్యదర్శి సీఎంరవీంద్రన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మరోసారినోటీసులు జారీ చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి
Boy herding cattle killed, eaten by crocodile in Raichur : కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని డి.రాంపూర్ గ్రామంలో ఒక విద్యార్దిని మొసలి మింగేసిన ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. డిసెంబర్ 2వ తేదీ బుధవారం నాడు గ్ర�
Woman Arrested For Murdering Husband For Insurance Money: జీవిత బీమా పాలసీ చేయించటానికి వచ్చినప్పుడు.. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఏమి చెప్తాడు…. సార్ మీరు ఇప్పుడు బాగున్నారు సార్… దురుదృష్టవశాత్తు ప్రమాదంలోనో.. మరో కారణంతోనో మరణిస్తే మీ కుటుంబానికి రక్షణ ఏది సార్…. అందుకే మీరు మీ �
Those plotting religious conversion, trying ‘love jihad’ will be destroyed : లవ్ జిహాద్ పేరిట మత మార్పిడి వంటి కుట్రలకు పాల్పడే వారిని నాశనం చేస్తాం అంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు. మత మార్పిడి లక్ష్యంతో వివాహం చేసుకునే వారికి 10 సంవత్సరా�
go for tests immediately if corona symptoms appear : రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోనే ఉన్నదని…..జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు విధిగా వారం రోజులపాటు హోం క్వారంటైన్లో ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. కరోనా లక్
UK approves Pfizer-BioNTech vaccine : ఫైజర్– బయో ఎన్ టెక్ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి బ్రిటిష్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫైజర్ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌కు చెందిన ఔషధ నియంత్రణా సంస్థ ఎంహెచ్ఆర్ఏ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకు�
suresh prabhu wrote a letter to nirmala sitharaman on AP financial status : ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా మారిందంటూ కేంద్ర మాజీమంత్రి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి ప్రభుత్వం అప్పులు చేస్తో�