Home » Author »murthy
COVID-19 Vaccine ‘Covaxin’ Begins Phase-3 Clinical Trial : దేశీయంగా తయారు చేయబడిన కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పశ్చిమబెంగాల్ లో బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ప్రయోగాలను ఆ రాష్ట్ర గవర్న
young boy assassinate lover relatives : నిజామాబాద్ లో దారుణం జరిగింది. తమ కూతుర్ని ప్రేమిస్తున్నాడని… ఆమె బంధువులు చేసిన దాడిలోగాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు అదే �
Honey sold by major brands in India adulterated with sugar syrup : దేశంలో విక్రయించే తేనే బ్రాండ్లలో 77శాతం కల్తీవేనని తేల్చి చెప్పింది పర్యావరణ నిఘా సంస్ధ ,సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరానమెంట్. ప్రజలు అత్యంత నమ్మకం కలిగి కొనుగోలుచేసే బ్రాండ్లలో కూడా కల్తీ ఉందని…..వాటిలో చక్కెర పా�
tigers who have already killed two in telangana : తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. 20 రోజుల వ్యవధిలో ఇద్దర్ని పెద్దపులి పొట్టన పెట్టుకుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కేవలం 10 కిలోమీటర్ల పరిధిలోని రెండు గ్రామాల్లో ఈ సంఘటనలు జరిగాయి
Woman commits suicide with her two daughters : కుటుంబంలో ఇంటి యజమాని మరణం ఆకుటుంబం మొత్తాని బలి తీసుకుంది. అనారోగ్యంతో భర్త మరణించాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఇల్లాలు మనోవేదనతో కన్నకూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన తమిళనాడులో జరిగింది. తిరుచ్చిలోని
Scores of nuns contract coronavirus at German convent : జర్మనీ లోని ఓ కాన్వెంట్లో 76 మంది క్రైస్తవ సన్యాసినులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఉత్తర జర్మనీలోని తుయిన్లోని ఒక కాన్వెంట్ లో మంగళవారం నాడు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 76 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగ�
కోతుల దాడి నుంచి తప్పించుకోబోయే క్రమంలో ఓ బాలింత కిందపడి దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. జిల్లాలోని మద్దిరాల మండలం కుక్కడం గ్రామానికి చెందిన శ్రీలతకు అర
TV actress accuses casting director of rape, FIR filed : పెళ్ళి పేరుతో తనపై లైంగిక దాడి చేసిన కాస్టింగ్ డెరెక్ట్రర్ పై ముంబై లో ఓ టీవీ నటి వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీవీ సీరియల్స్ లో నటించే ఒక నటితో(26) ఆయుష్ తివారీ అనే కాస్టింగ్ డైరెక్టర్ రెండేళ్లుగా ప్రేమాయణం సాగిం�
father mortgage her daughter to bar owners for liquor : తాగుడికి బానిసైన తండ్రి, తాగడానికి డబ్బులు కోసం కన్న కూతుర్ని తాకట్టు పెట్టిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. ఇంత వరకు మద్యం కోసం తల్లిపై దాడి చేసిన కొడుకుని భార్యపై దాడి చేసిన భర్త వార్తలను ఎన్నో చూశాం కానీ ఈ రోజు మత్తు క�
ghmc elections 2020 polling today : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో ఉదయం గం.7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగుతుంది. 150 డివిజన్లలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు �
British Airways hostess being probed for offering inflight pleasure for price : విమానంలో మీరు శృంగార సుఖాన్ని కోరుకుంటున్నారా ? అంటూ ఒక ఎయిర్ హోస్టెస్ తన సోషల్ మీడియా లో ఇచ్చిన ప్రకటన కలకలం రేపింది. లండన్ లో నివసించే ఒక ఎయిర్ హోస్టెస్ బ్రిటీష్ ఎయిర్ వేస్ లో పని చేస్తుంది. ఆమె తన సోషల్ మీడియాల�
software employee commits suicide at hyderabad : హైదరాబాద్ లో ఓ సాఫ్టే వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్ లో నివాసం ఉండే స్రవంతి(26) అనే సాఫ్టే వేర్ ఉద్యోగిని ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త రవికిరణ్ కూడా
Traffic police dragged on car bonnet for half a Km in Nagpur : ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కారును ఆపడానికి ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను దాదాపు అర కిలోమీటర్ మేర కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన నాగపూర్ లో జరిగింది. నాగ్‌పూర్‌లోని సక్కార్దర ప్రాంతంలో ఆదివారం సా
lowest temperature recorded in new delhi : దేశ రాజధానిని చలిపులి వణికిస్తోంది. నవంబర్ నెలలో గత 71 ఏళ్ళ లో ఎన్నడూ నమోదు కాని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈనెలలో ఢిల్లీలో సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ)తెలిపింది. ఏడ
trs activists destroyed bjp state president bandi sanjay car : టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల ఘర్షణతో నెక్లెస్ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. నెక్లెస్ రోడ్డులోని ఒక రెస్టారెంట్ వద్దకు వచ్చిన ఆయన కారు�
three telangana persons died in road accident in texas : అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తెలంగాణ, నారాయణపేట జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి, లక్ష
Rajinikanth likely to announce his political entry on Nov 30 ? : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా గత కొన్నేళ్లుగా రజనీ కాంత్ పేరు తెరమీదకు వస్తుంది. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తలైవా పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో �
IT raids in a farmers house at tamilnadu : ఆర్ధికంగా తీవ్ర నష్టాల్లో ఉన్న ఓ మోతుబరి రైతు రెండేళ్లలో అపార ధన సంపదన సమీకరించటం చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఐటీ శాఖ అధికారులు ఆ రైతు ఇంటిపై దాడి చేసి అంత సంపదను ఎలా కూడ బెట్టాడా అని లెక్కతేల్చే పనిలో పడ్డారు. తమిళనాడులోన�
crpf assistant commandant died : చత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేల్చిన మందు పాతర ఘటనలో సీఆర్పీఎప్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి చెందాడు. సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా మవోయిస్టులు శనివారం సాయంత్రం ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్
UK regulator set to approve COVID-19 vaccine next week : బయో ఎన్ టెక్ ఎస్ఇ, మరియు ఫైజర్ సంస్ధ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించడానికి సిధ్దంగా ఉందని, ఆమోదం పొందిన కొద్ది గంటల్లోనే పంపిణీ చేసేందుకు వ్యవస్ధను సిధ్దం చేస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రి�