Home » Author »murthy
Today, tomorrow rains in telangana : బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హైదరబాద్ లోని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల బుధ, గురు వారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు క�
rains with nivar cyclone : బంగాళా ఖాతంలో ఏర్పడిని తీవ్రవాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడింది. అది పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి 450 కిలోమీటర్ల దూరంలో నివర తుఫాను కేంద్రీకృతమైంది. ఇది మరో నాలుగు గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందన
tollywood assistant director missing : టాలీవుడ్ కు చెందిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కొద్దిరోజులనుంచి కనిపించకుండా పోయాడు. అదృశ్యమయ్యాడు. దీంతో అతని తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. యూసఫ్ గుడా మధురానగర్ లో నివసించే కార్తీక్(24) టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస�
software engineer killed in jagtial district : జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి చేయించాడనే అనుమానంతో ఇంటి అల్లుడ్ని అత్తింటి వారు సజీవదహనం చేసిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. మల్యాలమండలం బల్వంతపూర్ శివారు లో ఉన్న మంజునాధ ఆలయ గదిలో ఈ దారుణం జరిగింది. హైదరాబాద్,
121 covid deaths In last 24 Hours in Delhi : కరోనా మహమ్మారి మరోసారి ఢిల్లీ నగరాన్నివణికిస్తోంది. గత నాలుగురోజులుగా కరోనా మృతుల సంఖ్య పెరుగూతూ వస్తోంది. గత 24 గంటల్లో 121 మంది కరోనా బాధితులు మరణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 8,512 దాటింది. https://10tv.in/astrazeneca-covid-19-vaccine-can-be-90-e
Cyclone Nivar to hit south Andhra pradesh coast wednesday : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సోమవారమే వాయుగుండంగా మారింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ సోమవారం సాయంత్రం పుదుచ్చేరికి 450 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి 480 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ది�
KCR enter in national politics ? : జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ అడుగులేస్తున్నారా.. బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారా… అంటే అవుననే సంకేతాలిచ్చారు గులాబీ బాస్. దేశానికి కొత్త దిశ, దశ చూపించాల్సిన టైం వచ్చిందంటూ ఆయన చేసిన కామెంట్స్.. నేషనల్ పాలిటిక్స్‌ను దృష్టిలో ఉం
1122 election candidates ghmc election 2020 : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధుల సంఖ్య తేలిపోయింది. గ్రేటర్‌లోని 150 వార్డులకుగాను… మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార టీఆర్ఎస్ 150స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది. దీంతో అన్ని డివిజన్ల�
Minister ktr road show for ghmc elections : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో నిలిచింది ఎవరో తేలింది. గ్రేటర్‌లోని 150 వార్డులకుగాను… మొత్తం 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార టీఆర్ఎస్ 150స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది. దీంతో అన్ని డివిజన్లలోనూ టీఆర్ఎస్
young man murder at warangal : వరంగల్, మండి బజార్ లో ఓయువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బైక్ పై వచ్చిన దుండగుల్లోని ఒకరు యువకుడిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయటంతో తీవ్రగాయాల పాలైన యువకుడు అక్కడి కక్కడే మరణించాడు. సీఐ వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం̷
lover’s family beats boy : ప్రేయసిని చూడటానికి ఇంటికి వెళ్లిన ప్రియుడ్ని ప్రియురాలి కుటుంబ సభ్యులు రాత్రంతా చితక్కొట్టారు. తెల్లారిన తర్వాత పోలీసు స్టేషన్ లో అప్పచెప్పారు. అక్కడ పంచాయతీ జరిగి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇంటి అల్లుడ్ని చేసుకున్నారు. ఏదైతే ఏ
lodge manager murdered in Dharmavaram : అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ధర్మవరంలో ఆదివారం రాత్రి ఉమాలాడ్జికి ముగ్గురు వ్యక్తులు రూమ్ కావాలంటూ వచ్చారు. ఆ సమయంలో వారు ముగ్గురు మద్యం సేవించి ఉండటంతో వారికి రూమ్ ఇచ్చేందుకు లాడ్జి మేనేజర్ ఈశ్వరయ్య నిరాక�
Tamil Nadu Journalist hacked to death : తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరులో దారుణం జరిగింది. విలగం దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న నాగరాజు అనే తెలుగు వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. హనుమంతనగర్ లో నివసించే నాగరాజు(45) ఆదివారం ఉదయం గం.8-30 సమయంల�
Telangana scientist in US finds potential Covid cure : కరోనా పై పోరులో భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త, తెలంగాణలోని వరంగల్ కు చెందిన కన్నెగంటి తిరుమల దేవి గొప్ప ఆవిష్కరణ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని కబళిస్తున్న కరోనా మహమ్మారికి కళ్లెం వేసేందుకు సమర్థ చికిత్స వి�
Puducherrycyclone warning for three states : ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలకు తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం ఆదివారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా, తదుపరి 24 గంటల్లో తుపానుగా మ�
Over 3,600 people penalised in 3 days for not wearing mask : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గినప్పటికీ మరి కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య నిలకడగా నమోదవుతూ ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. �
Unemployed son kills father : కేంద్ర ప్రభుత్వ సర్వీసులో కొన్ని విభాగాల్లో ఉన్న కారుణ్య నిమాయకం ఒక వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది.ఉద్యోగం కోసం కన్న తండ్రినే హత్య చేశాడు ఓ కిరాతకపు కొడుకు. జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్ గర్ జిల్లాలోని బర్కనాక లో కృష్ణారామ్ (55) అనే �
visakha police busted drugs rocket, five arrested : విశాఖలో మరో డ్రగ్స్ దందా గుట్టునురట్టు చేశారు పోలీసులు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చాకచక్యంతో ఓ డ్రగ్స్ ముఠా ఆటకట్టించారు. అందులో భాగంగా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసారు. అరవింద్ అగర్వాల్, కనపర్తి సాహిల్, బిల్లా చంద్రశేఖ�
lorry theft in trichy : తమిళనాడులోని తిరుచ్చిలో లారీ దొంగతనం జరిగింది. సినిమా సీన్ ను తలపించేలా…. పోలీసులు లారీని 60 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. మూడు కార్లలో దొంగ వెంటబడ్డ పోలీసులు… అరియమంగళంలో దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగను అరెస్ట్ చ�
mutton vendor murder karimnagar : తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తి తోటి వ్యాపారస్తుడిని హత్య చేశాడు. కరీంనగర్ సమీపంలోని బొమ్మకవ్ శివారులో మటన్ వ్యాపారి ఎండీ వలీంపాషా ఆదివారం హత్యకు గురయ్యాడు. మరో మటన్ వ్యాపారి సయ్యద్ అఫ్జల్ త�