Dassora Song : అనుష్క ‘ఘాటి’ నుంచి ‘దస్సోర’ సాంగ్‌

అనుష్కశెట్టి , విక్రమ్‌ ప్రభు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఘాటి’. సెప్టెంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘దస్సోర’ (Dassora Song) సాంగ్‌ లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది.