Home » song
వినియోగదారు అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి సబ్స్క్రిప్షన్ ఫీడ్‌లో 'స్మార్ట్ ఆర్గనైజేషన్ సిస్టమ్'పై యూట్యూబ్ పని చేస్తోంది. దీని కింద, మీరు సభ్యత్వం పొందిన సృష్టికర్తకు చెందిన కొన్ని ఇటీవలి వీడియోలను ఒకే చోట చూడవచ్చు.
బిహార్‌కు చెందిన నేహా సింగ్ భోజ్‌పురి జానపద గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనేక ప్రైవేటు పాటల్ని సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కోవిడ్ సమయంలో కరోనాపై అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక పాట విడుదల చ
కేసీఆర్ కంటే ముందు చాలా మందే ముఖ్యమంత్రులు అయ్యారు. అయినప్పటికీ మునుగోడు నీళ్ల గోస తీరలేదు. ఇదే నల్లగొండ జిల్లా బిడ్డ దుశ్చర్ల సత్యనారాయణ, తన బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి ఫ్లోరైడ్ మీద పోరాటం చేశారు. ఈ క్రమంలో ఫ్లోరైడ్ బాధితుడు అంశల స్వామి అన�
యుక్రెయిన్ మిలటరీ బ్యాండ్ ‘డోంట్ వర్రీ.. బీ హ్యాపీ’ అంటూ పాటపాడింది.
ఏజ్ ఎంతైనా తగ్గేదేలే అంటూ సూపర్ స్టెప్పులతో శ్రీదేవిని దించేసిన 63 ఏళ్ల బామ్మ. డ్యాన్సింగ్ దాదిగా పేరొందిన 63 ఏళ్ల రవి బాల శర్మ అందాల నటి శ్రీదేవిని అచ్చంగా దించేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సతీమణి డ్యాన్స్ చేశారు. మంత్రి నారాయణ స్వామి 42వ వివాహ వార్షికోత్సవం నిర్వహించారు.
సంగీతానికి గోవులే కాదు గుర్రాలు కూడా డాన్స్ చేస్తాయి. ఇదిగో ఈ గుర్రాన్ని చూడండీ..మ్యూజిక్ విని ఎలా తల ఊపుతోందో..
సంగీతానికి రాళ్లు కరిగాయని... పశువులు పరవశించి ఎక్కువ పాలిచ్చాయని గతంలో వార్తలు విన్నాం. మనసుకు నచ్చిన ప్రశాంతమైన సంగీతం వింటే మనసులోని ఎంతటి అలజడి అయినా తగ్గి పోతుందని చెపుతుంటారు
62 ఏళ్ల బామ్మ అలనాటి అందాల హీరోయిన్ మాధురీ దీక్షిత్ పాటకు డ్యాన్స్ వేసి నెటిజన్లు ఫిదా చేసారు.‘కోయి లడ్కి హై’ పాటకు బామ్మగారి డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సినీప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న స్పానిష్ సిరీస్ "మనీ హీస్ట్" సీజన్ 5