Home » Author »Narender Thiru
శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో పన్నెండు మంది వరకు గాయపడ్డారు.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్. ఇంత సంపద కలిగిన ఎలన్ మస్క్‌కు ప్రస్తుతం సొంతిల్లు కూడా లేదట.
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా భారత్, తన విదేశాంగ విధానానికి కట్టుబడి ఉందని ప్రశంసించారు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లారోవ్.
కరీంనగర్ జిల్లాలో మావోయిస్టు కొరియర్లను మంగళవారం అరెస్టు చేశారు పోలీసులు. రేణిగుంట టోల్‌ప్లాజా సమీపంలో కారులో వెళ్తున్న ఐదుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు పట్టుకున్నారు.
కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కోల్పోయే హెల్త్ వర్కర్స్ కుటుంబాల రక్షణ కోసం కేంద్రం రూపొందించిన పథకం ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్’.
బాలీవుడ్ సినిమాలు హాలీవుడ్‌ను అనుకరిస్తూ మాస్కు దూరమవుతున్నాయని అభిప్రాయపడ్డారు నటి రవీనా టాండన్.
తెలంగాణలో ప్రోటోకాల్ అమలు కావడం లేదని, గవర్నర్ పర్యటనకు కూడా సెక్యూరిటీ కల్పించడం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు.
జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేస్తారంటూ వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. 5 శాతం ఉన్న జీఎస్టీని 8 శాతానికి పెంచనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది.
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన Terror attackలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు చెందిన ఒక జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు గాయాలపాలయ్యారు.
ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ MANOJ PANDEY నియామకం కానున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా కొనసాగుతున్న జనరల్ ఎమ్ఎమ్ నరవాణే ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు.
ఢిల్లీలోని జహంగిర్‌పురిలో జరిగిన హింస సందర్భంగా పోలీసుల వైఖరిని తప్పుబట్టారు ‘ఏఐఎమ్ఐఎమ్’ పార్టీ అధ్యక్షుడు Asaduddin Owaisi.
ప్రముఖ సిక్కు గురువు తేహ్ బహదూర్ 400వ జయంతి సందర్భంగా నిర్వహించే పర్కాష్ పురాబ్ను పురస్కరించుకుని ఈ నెల 21న Pm Modi జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
కర్ణాటకలోని మంగళూరులో దారుణం జరిగింది. ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్‌లోని చేప వ్యర్థాలను కలెక్ట్ చేసే ట్యాంకులో దిగిన కార్మికుల్లో ఐదుగురు ఊపిరాడక మరణించారు.
ఇటీవల పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న హింసపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు J P Nadda విమర్శించారు. ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు.
తన కెరీర్ బిగినింగ్ డేస్‌లో పడ్డ ఇబ్బందుల గురించి యశ్ ఇటీవల మాట్లాడాడు. సినీ అవకాశాల కోసం మూడు వందల రూపాయలతో బెంగళూరులో అడుగుపెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
ట్రాక్టర్ నడపడం వల్ల రోడ్డు పాడవుతుందని హెచ్చరించినందుకు బంధువునే కాల్చిచంపారు కొందరు వ్యక్తులు. ఒడిశాలోని దెన్కనల్ జిల్లాలో ఆదివారం జరిగింది ఈ ఘటన.
రాజస్తాన్‌లోని చంబల్ నదీ తీరాన ఉన్న కోట పట్టణంలో ముస్లింలు హనుమాన్ యాత్రకు మద్దతుగా నిలిచారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా కోట నగరవ్యాప్తంగా ర్యాలీ జరిగింది.
గతంలో కంగనా పలు సందర్భాల్లో దక్షిణాది చిత్రాలను పొగుడుతూ వ్యాఖ్యలు చేసింది. ఇంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై కూడా ప్రశంసలు కురిపించింది.