Home » Author »Narender Thiru
కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్కూల్స్‌లో స్టూడెంట్స్ లంచ్ షేర్ చేసుకోవద్దని సూచించింది.
రష్యా దాడితో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2022’లో పాల్గొననున్నారు.
వర్షం, ఈదురుగాలుల వల్ల విమాన రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు.
అమెరికన్ కాంగ్రెస్‌కు చెందిన సభ్యురాలు ఒకరు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చర్యను సంకుచిత రాజకీయంగా అభివర్ణించింది.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్‌తో కలిసి ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ హలోల్‌లో కొత్తగా ప్రారంభమైన ఒక జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించారు.
టెస్లా రూపొందిస్తున్న కార్ల కంటే టెస్లా ఆధ్వర్యంలో తయారుచేస్తున్న రోబోలతోనే భవిష్యత్తులో ఎక్కువ లాభాలుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు టెస్లా సీఈవో ఎలన్ మస్క్.
ఇటీవల చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో గాయపడ్డ కార్యకర్త నవీన్‌ను పరామర్శించారు టీడీపీ నేత నారా లోకేష్.
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడొస్తున్న కూలర్లు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందుతున్నాయి. లేటెస్ట్గా వస్తున్న కూలర్లలో ఉన్న ఆకట్టుకునే ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,701 కరోనా టెస్టులు చేయగా, 1,009 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
పంజాబ్‌లో దారుణం జరిగింది. గుడిసెకు నిప్పంటుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరిలో ఐదుగురు పిల్లలే ఉన్నారు.
బాక్సాఫీసు వద్ద ‘కేజీఎఫ్: చాఫ్టర్-2’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రం సాధించిన మొత్తం కలెక్షన్లను ‘కేజీఎఫ్: చాఫ్టర్-2’ ఆరు రోజుల్లో దాటేసింది.
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో పుష్ప అనే యువతి, తనకు కాబోయే భర్త గొంతు కోసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.
భారత దేశంలో చికిత్స తీసుకునేందుకు వచ్చే విదేశీయుల కోసం ‘ఆయుష్ వీసా’ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
సికింద్రాబాద్ పరిధిలోని సీటీఓ జంక్షన్ నుంచి రసూల్‌పురా వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. జూన్ నాలుగవ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ఇటీవల అర్ధరాత్రి పూట ఒక జంటను బెదిరించి, వాళ్ల దగ్గరి నుంచి పదిహేను వేల రూపాయలు తీసుకున్నారు హోంగార్డు, కానిస్టేబుల్.
ఢిల్లీలో Covid-19 కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ పెట్టుకోని వారికి రూ.500 జరిమానా విధించాలని కూడా నిర్ణయించింది.
గ్యాస్ ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చిన మోదీ అధికారంలోకి వచ్చాక రేట్లు డబుల్ చేశారని విమర్శించారు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్.
ప్రజల భాగస్వామ్యంతోనే సిద్ధిపేట జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి హరీష్ రావు. నర్సాపూర్ చెరువు వద్ద భూగర్భ మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని హరీష్ రావు ప్రారంభించారు.
సుఖోయ్ యుద్ధ విమానం నుంచి జరిపిన బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఇండియన్ నేవీతో కలిసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మంగళవారం బంగాళాఖాతంలోని తూర్పుతీర ప్రాంతంలో ఈ పరీక్ష జరిపింది.