Home » Author »Naresh Mannam
డైరెక్టర్ పరుశురాం కెరీర్ లో తొలిసారి చేస్తున్న భారీ ప్రాజెక్ట్ సర్కారు వారి పాట. ఇంతకు ముందు ఆంజనేయులు సినిమాతో రవితేజ లాంటి స్టార్ హీరోతో పనిచేసిన అనుభవం ఉన్న పరుశురాం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ భారీ వసూళ్ల దిశాగా వెళ్తుంది. పుష్ప.. పుష్పరాజ్ అంటూ అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో..
తెలుగులో ఇప్పటివరకు పలువురు యంగ్ హీరోలు, కొందరు హీరోయిన్లు హాస్ట్లుగా ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నించగా.. అదే బాటలోకి సీనియర్ హీరో బాలకృష్ణ వస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు.
ప్యాన్ ఇండియా స్టార్.. గ్లోబల్ స్టార్.. ఇప్పుడీ పదాలు వింటే టక్కున గుర్తొచ్చే పేరు.. ప్రభాస్. అది ఇప్పుడే కాదు.. ఎప్పటికీ గుర్తుండేలా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు డార్లింగ్.
ఐ క్యాండీగా స్క్రీన్‌ను కలర్‌ఫుల్ చేసేయడం.. బబ్లీనెస్‌తో హీరోను బబుల్‌గమ్‌లా చుట్టేయడమే కాదు.. అవసరమైతే లేడీ విలన్స్ గానూ భయపెడతామంటున్నారు హీరోయిన్స్. పవర్ ఫుల్ సినిమా పడాలే..
భారీ బడ్జెట్ అవసరం లేదు.. ఫారెన్ రిచ్ లోకేషన్స్ లో పని లేదు.. కానీ ఓ స్టార్ కండీషన్ పెడుతున్నారు మెగాస్టార్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల దగ్గర నుంచి పట్టాలెక్కే..
ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకి మంచి గుర్తింపు ఉంది. జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటికి 25 సినిమాలు వచ్చాయి. వరల్డ్స్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ జేమ్స్ బాండ్ సిరీస్.
యూట్యూబ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్ బ్రేకప్ అయిపొయి వారం గడిచిపోయింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షణ్ముఖ్ జశ్వంత్, అతని ప్రేయసి దీప్తి..
నానా కష్టాలు పడి సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకుంటున్నారు. సినిమాలు ఎంత సక్సెస్ అయినా, ఎంత టాలెంట్ ఉన్న.. నెక్ట్స్ సినిమా చెయ్యడానికి ప్రొడ్యూసర్లు కావాలి. అందుకే ఈ మధ్య..
సోషల్ మీడియాలో సినిమాల కంటే ఎక్కువగా హాట్ ఫోటోలతో ఫేమస్ అయిన బ్యూటీ దిశా పటానీ ఎప్పుడూ బికినీ ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంటుంది.
నటి, యాంకర్, మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న కరిష్మా తన్నా క్యూ కీ సాస్ బీ కబీ బహూ తీ' అనే సీరియల్‌తో బుల్లితెరపై అరంగేట్రం చేసి.. 2005లో 'దోస్తీ' సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది
ఉరిమి ఉరిమి మంగలం మీద పడ్డట్టు.. ధమన్ కోవిడ్ ఎఫెక్ట్ మహేష్ బాబు మీద పడుతోందంటున్నారు సూపర్ స్టార్ ఫాన్స్. ఒక పక్క కోవిడ్ తో థమన్ సఫర్ అవుతుంటే.. పండక్కి మా హీరో అప్ డేట్ వస్తుందా..
కోవిడ్ వచ్చినా, కోవిడ్ లో కొత్త వేరియంట్ వచ్చినా, బరిలోకి ఏ స్టార్ హీరో దిగినా, రిలీజ్ కు ఏ టాప్ హీరో అడ్డం పడినా సమ్మర్ లో అసలు తగ్గేదే లే అంటున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి..
కరోనా తర్వాత ఓటీటీ సంస్థలు ఓ పరుగు పందెంలా ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం భారీ భారీ సినిమాలను పోటా పోటీగా దక్కించుకోడం.. వెబ్ సిరీస్ లు, షోలతో..
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, హీరో మహేశ్ బాబు సోదరుడు నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. గతకొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో..
హీరో, మేకర్స్ మధ్య ర్యాపొ కుదిరితే వెంట వెంటనే సినిమాలు కొందరు ప్రకటిస్తే.. లాంగ్ గ్యాప్ తర్వాత కొన్ని కాంబినేషన్స్ సెట్టవుతుంటాయి. ఇవి బంపర్ హిట్ కాంబోస్ కాబట్టి.. ఆటోమేటిక్ గా..
నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండతో థియేటర్లను, బాక్సాఫీస్ ను దద్దరిల్లేలా చేసి.. అదే ఊపులో డిజిటల్ లో కూడా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అచ్చ తెలుగు ఓటీటీగా పేరు తెచ్చుకున్న ఆహా..
ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అన్న లైన్ ఈమధ్య బాగా ట్రెండ్ అవుతోంది. 2021లో పుష్ప ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచాక.. అందరూ అసలు ఎవరెవరు ఈ ఫీట్ సాదించారని సెర్చ్ చేస్తున్నారు
ఒక సినిమా పోస్ట్ పన్ అయితే మరో ఛాన్స్ అందుకుంటున్నాడు థమన్. అదీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో. అవును బీజీఎం ఇరగదీస్తుండటంతో తమన్ కి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్.
తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో యంగ్ హీరో రాబోతున్నాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, ఆయన సోదరుడు శిరీష్ ఫ్యామిలీ..