మీ గణేశుడి విగ్రహంతో దిగిన సెల్ఫీని 10టీవీలో చూడాలనుకుంటున్నారా? వెంటనే వాట్సాప్ చేయండి.. లక్కీ డ్రాలో స్పెషల్ గిఫ్ట్..
ఫొటోతో పాటు మీ పేరు, అడ్రస్ పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 84980 33333. ఇంకెందుకు ఆలస్యం..

Selfie with Ganesha
Selfie with Ganesha: అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో గణేశ్ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. మీరు గణేశుడి విగ్రహాలతో ఫొటోలు దిగారా? అయితే, వాటికి మాకు పంపండి.
మీ ఇంట్లో/కాలనీలో/గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రతిష్ఠించిన గణనాథుడితో దిగిన ఫొటోను 10టీవీలో, 10tv.in వెబ్‌సైట్‌లో చూడాలనుకుంటున్నారా?
వెంటనే 10టీవీకి వాట్సాప్ చేయండి.. లక్కీ డ్రాలో స్పెషల్ గిఫ్ట్‌ను సొంతం చేసుకోండి. ఫొటోతో పాటు మీ పేరు, అడ్రస్ పంపించాల్సిన వాట్సాప్ నంబర్ 84980 33333.
ఇంకెందుకు ఆలస్యం.. భక్తి శ్రద్ధలతో అలంకరించిన గణేశ్ మండపాల్లో వెంటనే సెల్ఫీ దిగండి. మీ ఊరి గణేశ్ విగ్రహం ఫొటోను మాకు పంపండి.
మీరు పంపిన ఫొటోలు 10టీవీలో మెరిసిపోతాయి. మా వెబ్‌సైట్‌లో మీ గణేశ మండపం ప్రత్యేక స్థానం దక్కించుకుంటుంది. (Selfie with Ganesha)
గణేశ్ ఉత్సవాన్ని అందరం కలిసి చేసుకుందాం. మీ ఇంట్లోని గణేశుడి విగ్రహాన్ని, మీ ఫొటోను మేము చూపిస్తాం. చిన్నా – పెద్దా ఏ మండపమైనా సరే మాకు పంపించొచ్చు. మీ గణపయ్యను 10టీవీ స్క్రీన్‌పై, వెబ్‌సైట్‌లో కనిపించేలా చేసుకోండి..
Also Read: వినాయకుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదాలు ఇవే.. చేసే పద్ధతి..