Home » Author »Naresh Mannam
సంకాంతికి పెద్ద సినిమాలన్నీ మొహం చాటేయడంతో చిన్న సినిమాలన్నీ పెద్ద పండగని టార్గెట్ చేసి థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఈ పండగకి వచ్చే సినిమాలలో ఆది సాయికుమార్ అతిధి దేవోభవ కూడా ఉంది
సీనియర్ హీరోయిన్ - యంగ్ హీరో.. ఈ కాంబినేషన్స్ ఈమధ్య చాలానే సెట్స్ పైకెళ్లాయి. స్ట్రిప్ట్ నచ్చితే స్టార్ డం అయినా, వయసైనా, ఏం తక్కువైనా పర్వాలేదనేస్తున్నారు అందాల భామలు.
ఏపీలో సినిమా టికెట్ రేట్స్ తగ్గింపు అంశం.. ఏపీ ప్రభుత్వ తీరుపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో విరుచుకపడుతున్నారు. ఏపీ ప్రభుత్వానికి, మంత్రులకు ట్విట్టర్లో..
జనవరి 7 రిలీజ్ అనగానే.. ఆ డేట్ లాక్ చేసుకోడానికి మిగిలిన వారు భయపడ్డారు. ట్రిపుల్ ఆర్ తో పోటీ ఎందుకని వెనుకడుగు వేశారు. తీరాచూస్తే.. సారీ చెప్పి సైలెంట్ గా రాజమౌళి తప్పుకున్నారు.
సంక్రాంతి సీజన్ ను గట్టిగానే వాడాలని డిసడయ్యాయి ఓటీటీలు. కొత్త సినిమాలను జనవరి ఫస్ట్ వీక్ నుంచే క్యూలో పెట్టేశాయి. తెలుగులో అయితే ఒక్కరోజే నాగశౌర్య రెండు కొత్త సినిమాలు ఒకేసారి..
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా రాధే శ్యామ్. ఈ వారం రావాల్సిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడినా.. మేము వస్తామంటూ రాధేశ్యామ్ రిలీజ్..
2022 సంక్రాంతి స్టార్ సినిమాలతో సందడే అనుకున్నారు అంతా. కానీ సీన్ రివర్స్ అయ్యింది. సర్కారువారిపాట, భీమ్లానాయక్, ట్రిపుల్ఆర్ పోస్ట్ పోన్ తో పాటు రాధేశ్యామ్ రిలీజ్ డైలమాతో ..
స్టార్ డమ్ అంతగా లేకపోయినా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూడింటిలోనూ ఎంట్రీ ఇచ్చింది అనైకా సోతీ. వర్మ సత్య 2తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
న్యూఇయర్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేద్దామనుకుని.. కోట్ల బడ్జెట్ తో, అంతకుమించిన ప్రమోషన్లతో సినిమాకి రెడీ అయ్యింది. కానీ కోవిడ్ దెబ్బకి మరోసారి సినిమా పోస్ట్ పోన్ అయ్యింది.
మౌనీ రాయ్ మన తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ.. బాలీవుడ్లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.
బాసు.. అడగకుండానే చూపిస్తున్నారు గ్రేసు. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన డ్యాన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. సీనియర్ హీరో అయినా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గని గ్రేస్ తో..
షార్ప్ లుక్స్, ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్స్ విత్ బ్లూ ఐస్ తో ఉండే డేనియల్ క్రెయిగ్ బాండ్ లందరిలోకి మోస్ట్ హ్యాండ్సమ్ బాండ్ అని పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు.. మిగతా జేమ్స్ బాండ్..
యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ ప్రేమ బంధం తెంచేసుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ చెప్పేసుకున్న ఈ జంటలో దీప్తి సునయన ఎమోషనల్ గా చాలా బాధలో ఉంది.
కొత్త ఏడాదిలో పరిస్థితి సంతోషకరంగా ఉండాలనుకుంటే.. మాయదారి మహమ్మారి కరోనా మాత్రం మన సమాజం నుండి వదిలి వెళ్లడం లేదు. దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసిన ఈ సినిమా
ఈ మధ్య కాలంలో సెలెబ్రెటీలకు వ్యవసాయం ఓ సరదాగా మారిన సంగతి తెలిసిందే. నగర శివారులో వ్యవసాయ భూమి కలిగి ఉండటం ఒక స్టేటస్ గా సెలెబ్రిటీలు బావిస్తున్నారు. పరిశ్రమలో ప్రతి స్టార్ హీరో..
యూట్యూబ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్ బ్రేకప్ అయిపొయింది. ఏ సోషల్ మీడియా అయితే వాళ్ళని సెలబ్రిటీలను చేసిందో..
బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకుంది. ఆరవ సీజన్ కు ఇంకా ఐదారు నెలల సమయం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈ మధ్యలోనే ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా సీజన్లు మొదలైపోయాయి.
సోషల్ మీడియా అంటే అదో మాయ ప్రపంచం. అందులో చిక్కుకున్న వారు బానిసలవడమే కాదు.. ప్రపంచంలో ఎవరేం చేసినా దాని మీద విశ్లేషణ చేసి తామేదో ఉద్దరించామని అనుకుంటారు. ముఖ్యం సినీ సెలబ్రిటీల..
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇప్పుడు తెలుగు, తమిళ బాషలలో వరసపెట్టి సినిమాలతో బిజీగా మారుతుంది. సినిమాల సంగతెలా ఉన్నా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.