Home » Author »Ravikanth 10tv
రైతులకు మోదీ క్షమాపణలు
వ్యవసాయ చట్టాలు రద్దు.. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
తిరుచానూరులో కుప్పకూలిన ఇల్లు
టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సభలో వైసీపీ నేతల వ్యవహార శైలిపై ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ఫలితాలను తారుమారు చేశారు: అచ్చెన్నాయుడు
చంద్రబాబుకు పెద్దిరెడ్డి వార్నింగ్
దర్శిలో టీడీపీ విజయ భేరి
నెల్లూరులో 54డివిజన్లనూ క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీ
కుప్పం కోటపై ఎగిరిన వైసీపీ జెండా
బెంగళూరులో అగ్ని ప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ పరిపాలనకు.. ప్రజలు 100కు 97 మార్కులు వేశారని ట్వీట్ చేశారు.
ఈ నెల 18న టీఆర్ఎస్ ధర్నా
బండి సంజయ్‌కు కేసీఆర్ వార్నింగ్
పంజాబ్‌లో కొంటారు.. తెలంగాణలో ఎందుకు కొనరు..?
ఉగాండాలో భారీ పేలుడు.. తప్పించుకున్న భారత పారా బ్యాడ్మింటన్ జట్టు
పురుగుల మందు తాగి బస్సెక్కిన జంట
యాసంగిలో వరి పండించాలంటూ చేసిన వ్యాఖ్యలపై.. బండి సంజయ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో.. కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 18న మహాధర్నా చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో.. తిరుమల నడక దారిని అధికారులు మరోసారి మూసేయనున్నారు. ఈ సారి ముందే జాగ్రత్త పడిన అధికారులు.. 2 రోజుల పాటు నడక దారి మూసేస్తున్నట్టు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు.