Home » Author »Ravikanth 10tv
పెండింగ్ అంశాల క్లియరెన్స్‌పై ఏపీ ప్రభుత్వం ఫోకస్
కేరళలో జల ప్రళయం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను మరోసారి పరిశీలించనున్నారు.
రాబోయే 3 రోజులకు.. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం, అల్పపీడన ప్రభావం, నైరుతి రుతుపవనాల తిరోగమనంపై.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అప్ డేట్ ఇచ్చింది.
వర్షాలు, వరదలకు.. కేరళ విలవిల!
ఎంపీ కేశినేని ఆఫీస్‌లో చంద్రబాబు ఫొటోల తొలగింపు!
విశాఖ మన్యంలో గంజాయి కలకలం..!
సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్
వరస పండుగల ప్రభావంతో.. ఇవాల్టి నుంచి వచ్చే ఆదివారం వరకూ.. చాలా ప్రాంతాల్లో లోకల్ పండగల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
హైదరాబాద్ లో అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్, మంచు విష్ణు మాట్లాడుకోలేదని.. ఎడమొహం, పెడమొహంగా ఉన్నారని వచ్చిన వార్తలపై.. మా..ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు.
కేరళలో భారీ వర్షాలు విలయాన్ని సృష్టిస్తున్నాయి. జల ప్రళయానికి ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలన్న తేడా లేకుండా.. వరదలకు దాదాపుగా అన్నీ కూలిపోతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ఫోన్ చేసినట్టు.. టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మా.. ఎన్నికల నేపథ్యంలో మొదలైన గొడవను చల్లార్చే దిశగా మాట్లాడినట్టు తెలుస్తోంది.
భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి
పార్టీ అధినేత నియామకంపై నేతలతో కేసీఆర్ మీటింగ్
నీళ్ల కోసం ఉద్యమానికైనా సిద్ధం: బాలకృష్ణ
చంద్రబాబుపై కొడాలినాని తీవ్ర విమర్శలు
అందరూ కలిసే ఉండాలి: అలయ్ బలయ్ లో మంచు విష్ణు
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ.. హైదరాబాద్ లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో.. ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది.
దేశభక్తిపై రచ్చ.. సావర్కర్ చుట్టూ రాజకీయం!