Home » Author »Ravikanth 10tv
TDP నేత పట్టాభి చేసిన కామెంట్లకు.. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన అర్థాన్ని వెదుక్కుంటున్నారని టీడీపీ నేత పయ్యావుల ఆరోపించారు. ఆ పదానికి గుజరాత్ లో మరో అర్థం కూడా ఉందని చెప్పారు.
కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషంగా ఉన్న జనాలను.. వైరస్ మళ్లీ భయపెడుతోంది. ఒకే రోజు తేడాలో 3 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు.. 36 గంటల దీక్షను ప్రారంభించారు. మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు దాడి చేసిన చోటే.. చంద్రబాబు దీక్ష చేస్తున్నారు.
సీఎంను పట్టుకుని.. బోషిడీకే అంటూ అర్థాలు చెప్పలేని మాటలతో తిడుతున్నారని జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు ఇదంతా గమనించాలని కోరారు.
ఏపీ CM జగన్ పై TDP నేత పట్టాభి వ్యాఖ్యలు.. మంగళగిరిలోని TDP కార్యాలయంపై YCP శ్రేణుల దాడులు.. అనంతరం ఇరు వర్గాల మధ్య డైలాగ్ వార్.. చివరికి పట్టాభి అరెస్ట్‌తో.. ఏపీ రణరంగంగా మారింది.
టీడీపీ క్షమాపణ చెప్పాల్సిందే..!
డ్రగ్స్ కట్టడిపై సీఎం కేసీఆర్ సమీక్ష
టీడీపీపై.. ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తమ సంక్షేమ పాలన చూసి.. ప్రతిపక్షం ఓర్వలేక రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
వైఎస్ షర్మిల పాదయాత్ర ఎవరికోసం?
ఈటలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
యాదాద్రి ఆలయ పున:ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్!
ఏపీ పోలీసుల తీరును విజయవాడలో.. టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా తప్పుబట్టారు. ఇంటి దగ్గర ఆయన హంగామా సృష్టించారు.
అలయ్ బలయ్ ఈవెంట్ లో.. పవన్ కల్యాణ్ తనతో మాట్లాడిన విజువల్స్ ను మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఆ రోజు జరిగింది ఇదీ.. అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా.. టీడీపీ నేతలు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు.
ఏపీలో ఉద్రిక్తత నెలకొంది. మంగళగిరిలో TDP కార్యాలయంపై YCP శ్రేణుల దాడితో.. పార్టీల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ కు వెళ్లింది. దాడికి నిరసనగా TDP రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది.
సుఖీభవ ఫేమ్ శరత్‌పై జరిగిన దాడి.. సంచలనమైంది. ఈ విషయమై స్పందించిన శరత్.. తనపై జరిగిన దాడికి కారణాలను మీడియాకు వెల్లడించాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రి క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు పరిశీలిస్తున్నారు. సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు.
సూర్యాపేట యువకుడు.. మలేషియాలో మృతి
ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు
కలిసొచ్చిన దసరా.. TSRTCకి లాభాల పంట