Home » Author »Ravikanth 10tv
పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని మోదీ భేటీ
బైక్ ట్యాక్సీపై ప్రయాణించిన రాహుల్ గాంధీ
బెయిల్‌పై విడుదలైన ఆర్యన్.. హ్యాపీగా షారుఖ్ ఖాన్
పునీత్ మాకు దేవుడి కన్నా ఎక్కువ..!
పునీత్ అభిమానులతో నిండిపోయిన కంఠీరవ స్టేడియం
అప్పు అంటే పిచ్చి సార్.. ఇలా మిస్ అవుతాం అనుకోలేదు..!
పునీత్ రాజ్ కుమార్ పెద్ద కుమార్తె ధృతి రాజ్ కుమార్.. అమెరికా నుంచి బెంగళూరు చేరుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కంఠీరవ స్టేడియానికి వెళ్లారు.
హాస్పిటల్ నుంచి పునీత్ పార్థివ దేహం తరలింపు
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు.. జూనియర్ ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉండేది. సీనియర్ ఎన్టీఆర్ కూడా తనపై ప్రేమను కనబరిచేవారని.. గతంలో పునీత్ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.
బీజేపీకి తిరుగు లేదు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సీఈసీని కలిసిన వైసీపీ ఎంపీలు.. టీడీపీ గుర్తింపు రద్దుకు విజ్ఞప్తి
అమిత్ షా ను కలిసిన ఎంపీ గోరంట్ల
బద్వేల్ బై పోలింగ్ కు భారీ భద్రత
కొన్ని యూ ట్యూబ్ చానళ్లు చేసిన ప్రచారంపై.. సమంత దాఖలు చేసిన పిటిషన్ మీద కూకట్ పల్లి న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ చేసిన కామెంట్లపై.. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. కావాలంటే.. ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చని.. తమకు అభ్యంతరం లేదని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు.
టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకతో హైదరాబాద్ లోని హైటెక్స్ లో సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణలు.. పెద్ద సంఖ్యలో ప్రాంగణానికి తరలి వస్తున్నాయి.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా.. స్వీటీ అనుష్క ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. తన మనసులోని మాటను.. ట్వీట్ రూపంలో షేర్ చేసింది.
ప్రాజెక్టులను బోర్టుల పరిధిలోకి తేవడం సాధ్యమేనా..?