Home » Author »Ravikanth 10tv
శ్రీవారి సర్వదర్శనం టికెట్లకు ఫుల్ క్రేజ్..!
ఢిల్లీ టూర్కు సిద్ధమవుతున్న చంద్రబాబు!
చంద్రబాబు దీక్షపై.. టీడీపీ, వైసీపీ డైలాగ్ వార్..!
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.
పవన్ కల్యాణ్ తొందరపడుతున్నారు. ఇప్పటికే 3 సినిమాలను లైన్లో పెట్టిన పవర్ స్టార్ మరో 2 సినిమాలు కూడా కమిట్ అయినట్టు తెలుస్తోంది. కానీ ఆయన...!
మంచు విష్ణు... టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 'మా'లో మహిళల భద్రత కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
కీచక మామపై పోక్సో కేసు నమోదు..!
దళిత బంధుపై హైకోర్టును ఆశ్రయించిన టీఆర్ఎస్ నేతలు
చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి విమర్శలు
తగ్గేదే లే.. అంటున్న చమురు ధరలు!
కుప్పంలో.. YCP నేత సెంథిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాయి. కుప్పంకు చంద్రబాబు వస్తే.. ఆయన కారుపై బాంబులేస్తానంటూ సెంథిల్ చేసిన కామెంట్లపై TDP శ్రేణులు ఆందోళన చేశాయి.
గుంటూరు మార్కెట్ సెంటర్ లో వైసీపీ నేతల జనాగ్రహ దీక్షలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు.. పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి హాజరయ్యారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల తీరుపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఈ శనివారం ఉదయం హైదరాబాద్ లో.. ప్రముఖులంతా తన పార్టీలో చేరబోతున్నారని కామెంట్ చేశారు.
హైదర్ గూడలో నిన్న మధ్యాహ్నం అదృశ్యమైన బాలుడు.. చనిపోయాడు. ఇంటి వెనకే ఉన్న చిన్నపాటి చెరువు కుంటలో మృతదేహంగా కనిపించాడు.
ఆంధ్ర రాష్ట్రంలో పోలీసుల తీరు.. దిగజారిందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దాడి జరిగిన చోటే.. చంద్రబాబు 36 గంటల దీక్ష..!
పవన్ కల్యాణ్ పై మంత్రి కొడాలి నాని ఫైర్..!
గంజాయిపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం!
అలర్ట్ అయిన కడియం శ్రీహరి..!
నా భర్తకు ఏమైనా జరిగితే.. వారిదే బాధ్యత..!