Fire Broke Out : రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో అగ్నిప్రమాదం

మంటలు పక్కనున్న ఇళ్లకు అంటుకునే ప్రమాదం ఉండటంతో భయాందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా మంటల తీవ్ర అధికం కావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి.

Fire Broke Out : రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో అగ్నిప్రమాదం

Fire Accident

fire broke out : రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఇళ్ల మధ్య నిర్వహిస్తున్న ఓ ప్లాస్టిక్ కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో దట్టమైన పొగ వ్యాపించింది.

దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంటలు పక్కనున్న ఇళ్లకు అంటుకునే ప్రమాదం ఉండటంతో భయాందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా మంటల తీవ్ర అధికం కావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి.

Sucunderabad Club: సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం

ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాస్టిక్ కంపెనీని నిర్వహిస్తున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోెరుతున్నారు.