Home » rangareddy
రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈనెల 20వ తేదీ వరకు ఎయిర్ పోర్టులో ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ఇద్దరు ధరణి పోర్టల్ సిబ్బందిపై వేటు
మోటార్ సైకిల్ పై భార్యాభర్తలు వెళ్తున్నారు. మోటార్ సైకిల్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. వాహనాల తనిఖీల పేరుతో ట్రాఫిక్ పోలీసులు నడి రోడ్డుపై వాహనాలు నిలిపి వేశారు.
హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ 162 మంది లబ్ధిదారులకు సిల్ట్ కార్టింగ్ వాహనాలను అందించారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు సంబంధించిన 162 మందిని అధికారులు ఎంపిక చేశారు.
తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడనం వల్ల మరో వారం పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది.
మాడ్గుల మండలం నుంచి తొమ్మిది గ్రామాలు ఇర్విన్, బ్రాహ్మణపల్లి, అర్కపల్లి, అండుగుల, అన్నెబోయినపల్లి, సుద్దపల్లి, గిరికొత్తపల్లి, కలకొండ, రమణపల్లిని వేరు చేస్తూ కొత్త మండలం ఏర్పాటు చేసింది.
గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. మృతులు వనపర్తి జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్ (28), శంకర్ (32), రవి (30) గా గుర్తించారు.
నేరుగా పార్వతమ్మ ఇంటి కంపౌండ్ వాల్ గోడ దూకి లోపలికి చొరబడిన దివాకర్.. చిన్న గేట్ ఆవరణలో నిద్రిస్తున్న పార్వతమ్మను గొంతు పట్టుకొని, ఇటుకతో తలపై మోదాడు. దీంతో వృద్ధురాలు చనిపోయారు. China
గతంలో రంగారెడ్డి వైఎస్సార్టీపీలో చేరతారని ప్రచారం జరిగింది.
ప్రమాదం ధాటికి కారు నుజ్జు నుజ్జు అయింది. అయితే, కారులోని బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ ముందు సీట్లలో కూర్చున్నవారి ప్రాణాలను అవి కాపాడలేకపోయాయి.