Kerala : పుట్టినరోజే జీవితంలో ఆఖరి రోజు-నటి,మోడల్ అనుమానాస్పద మృతి
పుట్టినరోజే ఆమె జీవితంలో ఆఖరిరోజు అయ్యింది. బర్త్‌డే రోజు తన కుటుంబ సభ్యులను కలవాలనుకున్న ఆమె కోరిక తీరకుండానే అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది.

Kerala : పుట్టినరోజే ఆమె జీవితంలో ఆఖరిరోజు అయ్యింది. బర్త్‌డే రోజు తన కుటుంబ సభ్యులను కలవాలనుకున్న ఆమె కోరిక తీరకుండానే అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. ఆమెది సాధారణ మరణం కాదని..భర్తే హత్యచేసి ఉంటాడని ఆమె తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు.
కేరళలోని కోజికోడ్‌కు చెందిన మోడల్, నటి షహానా మే 12న తన 21వ పుట్టినరోజు జరుపుకుంది. కానీ అదే ఆమె జీవితంలో చివరి రోజు అయ్యింది. నిన్న అర్ధరాత్రి ఒంటి గంటకు షహానా చనిపోయిందంటూ ఆమె తల్లి తండ్రులకు ఫోన్ వచ్చింది. కాసర్ గోడ్ లోని పరంబిల్ బజార్ లో నివసిస్తున్న షహానా తన ఇంటి బాత్ రూం కిటికీ రెయిలింగ్ కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది.
నా కుమార్తె ఆత్మహత్య చేసుకుని ఎప్పటికీ చనిపోదని.. అత్తింటి ఆరళ్లకు నా కుమార్తె బలి అయ్యిందని ఆమె తల్లి ఆరోపించింది. అత్తింట్లో నా కుమార్తెను చిత్రహింసలకు గురిచేశారని.. భర్త సజ్జాద్ ఎప్పుడూ తాగి వచ్చి కొట్టేవాడని చెప్పిందని ఆమె తల్లి వివరించింది.
షహానా ఈమధ్య కాలంలోనే అత్తింటి నుంచి బయటకు వచ్చి భర్తతో కలిసి విడిగా జీవిస్తోంది. భర్త డబ్బులు అడుగుతున్నాడని…. దారుణంగా ప్రవర్తిస్తున్నాడని షహానా నా దగ్గర చెప్పుకుని వాపోయింది. ఆమెదగ్గరున్న 25 సవర్ల బంగారాన్ని అంతా వాడుకున్నారు. పుట్టినరోజు నాడు మమ్మల్ని ఆహ్వానించింది. అయితే అత్తింటివారు అందుకు ఒప్పుకోలేదు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది… అంటూ ఆమె తల్లి భోరున విలపించింది.
కాసర్ గోడ్ జిల్లా చెరువత్తూరు కు చెందిన షహానా పలు జ్యూయలరీ యాడ్స్ లో నటించింది. ఏడాదిన్నర క్రితం ఆమె సజ్జాద్ ను వివాహం చేసుకుంది. గతంలో ఖతార్ లో ఉద్యోగం చేసే సజ్జాద్ ఇండియాకు తిరిగి వచ్చాక షహానాతో, కుటుంబ సభ్యులతో కలిసి జీవించసాగాడు. ఇటీవల షహానా ఒక తమిళ ప్రాజెక్ట్ లో నటించినందుకు గానూ ఆమెకు పారితోషికం లభించింది.
ఆ డబ్బు విషయమై భార్యా భర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి కూడా సజ్జాద్ ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. ఈ విషయమై కూడా దంపతుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Bride Srujana Postmortem : బలవంతం లేదు, ఎఫైర్ లేదు.. సృజన ఇష్టంతోనే పెళ్లి ఏర్పాట్లు
- Kerala Govt : కాలం చెల్లిన బస్సులు క్లాస్ రూములుగా
- Actor Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కు ఈడీ నోటీసులు
- Kerala : గర్ల్స్ స్కూల్లో ఘోరం..60 మంది విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లైంగికంగా వేధింపులు
- కేరళను వణికిస్తున్న టమాటా ఫ్లూ
- Tomato Flu Virus : కేరళలో టమాటా ఫ్లూ కలకలం..దాదాపు 10 కేసులు నమోదు
1Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
2Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్
3McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
4VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
5Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
6CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
7TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
8Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
9Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
10Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
-
Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!