Funny video : ఫుట్బాల్ గ్రౌండులో అమ్మను పరుగులు పెట్టించిన బుడ్డోడు..
సీరియస్ గా ఫుట్ బాట్ మ్యాచ్ జరుగుతుండగా ఓ రెండేళ్ల పిల్లాడు తల్లిని పరుగులు పెట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లాడి కోసం పరుగులు పెట్టిన తల్లీ బిడ్డల్ని చూసిన ఆడియన్స అంతా ఘొల్లుమని నవ్వటం ఫన్నీగా మారింది.

2 year old boy Running Into Football Pitch : సిన్సిన్నాటి, ఓర్లాండో మధ్య ఫుట్ బాట్ మ్యాచ్ జరుగుతోంది. అందరూ సీరియస్ గా కన్నార్పకుండా మ్యాచ్ చూస్తున్నారు. ఇంతలో ఓబుడ్డోడు నెమ్మదిగా తల్లి ఒడినుంచి దిగిపోయి గ్రౌండ్ లోకి పాక్కుుంటూ వచ్చేశాడు. సీరియస్ గా మ్యాచ్ చూస్తున్న తల్లి పరధ్యానంగా ఉండగా ఆ పిల్లాడు ఒడిలోంచి జారి గ్రౌండ్ లోకి వచ్చేశాడు.కాసేపటికి తేరుకున్న ఆమె ఫెన్సింగ్ కింద నుంచి పాకుతూ గ్రౌండ్ వైపు పోతున్న సంగతి గుర్తించింది.
వెంటనే రియాక్ట్ అయ్యి ఒక దూకున బారికేడ్ దూకి కొడుకు వెంటే గ్రౌండ్లోకి దౌడు తీసింది. అప్పటికే ఆ పిల్లాడు గ్రౌండ్ లోకి వచ్చేశాడు. పరుగులు పెట్టుకుంటూ వెళ్లిన ఆ వెంటనే కొడుకును ఒడిసి పట్టుకుంది. అక్కడే ఉండే సిబ్బంది సహకారం లేకుండానే పిల్లాడిని పట్టుకుని గ్రౌండ్ నుంచి బయటకు పరుగుపెట్టుకుంటూ వచ్చేసింది. ఇదంతా చూస్తున్న ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా ఘొల్లుమని గోల చేసింది.
కట్ చేస్తే.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. కేవలం సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనను మేజర్ లీగ్ సాకర్ ట్విటర్ పేజ్ ఆ సరదా వీడియోను పోస్ట్ చేసింది. ఆ పిలగాడి పేరు జేడెక్ కార్పెంటర్, ఆ తల్లి పేరు మోర్గాన్ టక్కర్. ఓహియోలో ఉంటారు ఆ తల్లీకొడుకులు
We hope this mother and her young pitch invader are having a great day. 😂
pic.twitter.com/hKfwa6wyWI— Major League Soccer (@MLS) August 9, 2021
- Kamareddy : తల్లి,కొడుకు ఆత్మహత్య..మా చావుకి ఆ ఏడుగురే కారణం
- Kids : పిల్లలకోసం సమయం కేటాయిచటం అవరమే!
- Kodada : గంజాయికి బానిసైన కొడుకుని కట్టేసి, కళ్లలో కారం కొట్టిన తల్లి
- Peacock Dead : చనిపోయిన నెమలిని పూడ్చేందుకు తీసుకెళ్తున్న వారి వెంటే వెళ్లిన మరో నెమలి
- Property Dispute : ఆస్తి కోసం తల్లిని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళిన మున్సిపల్ చైర్మన్
1Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
2Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
3KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
4Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
5Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
6Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్లర్గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
7Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
8Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో తడబడిన రాహుల్ గాంధీ
9Konaseema Violence : అమలాపురం అల్లర్లు.. 46 మందిపై కేసులు.. జాబితాలో బీజేపీ, కాపు ఉద్యమ నేతలు
10Taj Mosque: తాజ్ మసీదు వద్ద నమాజ్ చేస్తున్న నలుగురి అరెస్టు
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!