Britain aid to Ukraine: యుక్రెయిన్ కు రూ.12 వేల కోట్లు ఆర్ధిక సహాయం ప్రకటించిన బ్రిటన్
యుక్రెయిన్ కు మరింత సైనిక సహకారం అందించేందుకు 1.3 బిలియన్ పౌండ్లు(దాదాపు రూ.12,344 కోట్లు) ఆర్ధిక సహాయం అందించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది

Britain aid to Ukraine: రష్యాపై యుద్ధం నేపథ్యంలో యుక్రెయిన్ కు మరింత సైనిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పశ్చిమదేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో యుక్రెయిన్ కు 1.3 బిలియన్ పౌండ్లు(దాదాపు రూ.12,344 కోట్లు) ఆర్ధిక సహాయం అందించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఆదివారం యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ఏడుగురు యురోపియన్ దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో బ్రిటన్ ఆర్ధిక సహాయం ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా యుక్రెయిన్ లో రష్యా విధ్వంసం ప్రారంభమైన నాటి నుంచి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ యుక్రెయిన్ కు బాసటగా నిలుస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు యాంటీ ట్యాంక్ క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థలు మరియు ఇతర ఆయుధాలను పంపింది.
Also read:Russia Ukraine War: శత్రుదేశాలకు వణుకు పుట్టించే సందేశం
ప్రస్తుతం ప్రకటించిన ఆర్ధిక సహాయం..గతంలో ప్రకటించిన దానికంటే రెండింతలు ఎక్కువ కాగా, ఇప్పటివరకు ఇరాక్, అఫ్గానిస్తాన్ సంక్షోభాల సమయంలో కంటే ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ కావడం గమనార్హం. “పుతిన్ యొక్క క్రూరమైన దాడి యుక్రెయిన్‌లో చెప్పలేని విధ్వంసం కలిగించడమే కాదు, ఇది ఐరోపా అంతటా శాంతి మరియు భద్రతకు ముప్పు కలిగిస్తోంది” అని బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన ఆర్ధిక సహాయంతో యుక్రెయిన్ లో ప్రజలకు ఆహార వైద్య సహాయం అందజేయడంతో పాటు అత్యవసర భద్రత నిమిత్తం వినియోగించనున్నారు.
Also read:Maharashtra : ప్రాణాలను పణంగా పెట్టి ఆగిపోయిన రైలును తిరిగి నడిపిన లోకో పైలట్
ఐరోపాలో రెండో ప్రపంచ యుద్ధం ముగింపు సూచకంగా మే 9న రష్యా తన “విక్టరీ డే” వేడుకలు నిర్వహించనుండగా అందుకు ఒక రోజు ముందు ఆదివారం నాడు బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ మరియు అమెరికా దేశాల జీ -7 నాయకులు జెలెన్స్కీతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. యుక్రెయిన్ కు ప్రకటించిన అదనపు ఆర్ధిక సహాయం..అత్యవసర పరిస్థితుల కోసం బ్రిటన్ ప్రభుత్వం ఉపయోగించే రిజర్వ్ నిధుల నుండి అందిస్తున్నట్లు బ్రిటన్ తెలిపింది. మరోవైపు యుద్ధం కారణంగా సర్వం కోల్పోయిన యుక్రెయిన్లకు బ్రిటన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తూ అత్యవసర వీసాలు అందిస్తుంది.
- ఆ ఇద్దర్ని అప్పగిస్తాం : బోరిస్
- Modi-Boris Johnson : ప్రధాని మోదీ, బోరిస్ జాన్సన్ భేటీ..రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు
- Boris Johnson India: నేడు ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని భేటీ: రష్యా – యుక్రెయిన్ యుద్ధం, వాణిజ్య అంశాలపై చర్చ
- boris johnson: బుల్డోజర్ ఎక్కిన బ్రిటన్ ప్రధాని
- భారత్‌లో బ్రిటన్ ప్రధాని పర్యటన
1IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
2Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
3IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
4Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
5NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
6She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
7Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
8Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు
9Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్.. ఆందోళనలో అభ్యర్థులు
10Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!