Chinese Rover: చంద్రుడిపై చిన్న ఇల్లు.. కనిపెట్టేసిన చైనా రోవర్

చైనాకు చెందిన Yutu-2 రోవర్.. చంద్రుని తలంపై క్యూబ్ షేప్ లో ఓ ఇంటిని కనుగొంది. చైనా స్పేస్ ఏజెన్సీ దీనికి సంబంధించిన ఇమేజన్ ను గత వారం రిలీజ్ చేసింది. వాన్ కర్మన్ క్రాటర్ దాటి....

Chinese Rover: చంద్రుడిపై చిన్న ఇల్లు.. కనిపెట్టేసిన చైనా రోవర్

Moon Rover

Chinese Rover: చైనాకు చెందిన Yutu-2 రోవర్.. చంద్రుని తలంపై క్యూబ్ షేప్ లో ఓ ఇంటిని కనుగొంది. చైనా స్పేస్ ఏజెన్సీ దీనికి సంబంధించిన ఇమేజన్ ను గత వారం రిలీజ్ చేసింది. వాన్ కర్మన్ క్రాటర్ దాటి వెళ్లే మార్గంలో దీనిని కనుగొంది రోవర్.

చైనీస్ చాంగె 4 మిషన్ లో భాగంగా చంద్రుడిపైకి వెళ్లిన రోవర్.. చంద్రుడిపై వినూత్న అంశాలను 2019 నుంచి బయటపెడుతూనే ఉంది.

‘వాన్ కర్మాన్ క్రాటర్ లోని ఉత్తర కేంద్రంలో క్యూబిక్ షేప్‌తో ఉన్నట్లు తెలిసింది’ అని ఆండ్రూ జోన్స్ అనే జర్నలిస్టు రాసుకొచ్చారు. ఇది ఒబెలిస్క్ లేదంటే ఏలియన్స్ కు చెందినదై ఉండాలి. కానీ, అదేంటో తెలుసుకోవాలి అని అదే ట్వీట్ లో ప్రశ్నించారు.

………………………………… : బిగ్‌బాస్‌లో ర్యాంకుల పండగ.. లాస్ట్‌లో సిరి.. మరి ఫస్ట్..??

ఇంగ్లీష్ మీడియా CNETకథనం ప్రకారం.. దీని గురించి మరింతగా తెలుసుకోవడానికి రోవర్ నుమరింత దగ్గరగా డ్రైవ్ చేయాల్సి ఉందని సైంటిస్టులు పేర్కొంటున్నారు.