Updated On - 7:32 pm, Tue, 2 March 21
Pushpa Movie Teaser Update: ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ అండ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. రష్మిక మందన్న కథానాయిక.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘పుష్ప’ నుండి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అభిమానులకు ట్రీట్ రెడీ చేస్తున్నారు టీం.. బన్నీ బర్త్‌డేకి ఈ సినిమా టీజర్ రిలీజ్ చెయ్యనున్నారు.
ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ కోసం ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతిని అనుకున్నారు కానీ డేట్స్ ప్రాబ్లమ్ వల్ల కుదరలేదు. ఆ పాత్రనే కమెడియన్ కమ్ హీరో సునీల్ చేత చేయిస్తున్నారని సమాచారం.
ఆగస్టు 13న ‘పుష్ప’ రాజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Allu Arjun Family : వాట్ ఎన్ ఐడియా.. అల్లు ఫ్యామిలీ అదుర్స్ అంతే..
Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా
Khiladi : ‘‘ఇఫ్ యు ప్లే స్మార్ట్.. వితౌట్ స్టూపిడ్ ఎమోషన్స్.. యువర్ అన్‌స్టాపబుల్’’ అంటున్న మాస్ మహారాజా..
Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్
Allu Arjun : ఇప్పటి వరకూ స్టైల్ ఒక లెక్క.. ఇక నుంచి ఒక లెక్క
icon star: స్టైలిష్ స్టార్ ఇక నుంచి ఐకాన్ స్టార్