F10 : విన్ డీజిల్‌కి విలన్‌గా ‘ఆక్వామెన్’ హీరో..

‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజ్‌లో వస్తున్న F10 లో ‘ఆక్వామెన్’ హీరో జాసన్ మోమోవా..

F10 : విన్ డీజిల్‌కి విలన్‌గా ‘ఆక్వామెన్’ హీరో..

F10

F10: ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజ్‌లో ఇటీవల వచ్చి ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేసింది అడ్వంచరస్ అండ్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 – ది ఫాస్ట్ సాగా’.. విన్ డీజిల్, మిచెల్ రోడ్రిగెజ్, టైరెస్ గిబ్సన్ తదితరులు కీలకపాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 720 మిలయన్స్ కలెక్ట్ చేసింది.

Bro Daddy : హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘బ్రో డాడీ’..

ఇప్పటికే ఈ సిరీస్‌లో 9 సినిమాలు చేసాం.. ఇంకా సాగదియ్యకుండా మంచి వ్యూయర్ షిప్‌తోనే ఎండ్ చెయ్యాలని ఫిక్స్ అయిన మేకర్స్.. మరో రెండు సీక్వెల్స్ (10&11) చెయ్యాలని ప్లాన్ చేశారు. ప్రస్తుతం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10’ (F10) రెడీ అవుతుంది.

Jr NTR-Mahesh Babu : సర్కారు వారి పాట షర్ట్స్.. జూనియర్ ఎన్టీఆర్ జీన్స్..

విన్ డీజిల్‌తో పాటు ‘ఆక్వామెన్’ హీరో జాసన్ మోమోవా కూడా నటిస్తున్నట్లు.. ఈ ప్రాజెక్ట్‌లోకి అతనికి వెల్‌కమ్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. అయితే జాసన్, హీరో టీంలో కాకుండా విలన్‌గా కనిపించనున్నాడని తెలుస్తుంది. జస్టిన్ లిన్ డైరెక్ట్ చేస్తున్న F10 మూవీని 2023 మే 19న వరల్డ్ వైడ్ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

NBK 107 : బాబు రెడీ బాబు.. ఈసారి నాలుగు భాషల్లో!