Shehnaaz Gill: నెట్టింట్లో తుఫాను రేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ షెహనాజ్
హిందీ బిగ్బాస్ సీజన్ 13 అంటేనే అందరికీ గుర్తొచ్చే పేరు షెహనాజ్ గిల్. మోడల్, సింగర్, నటి అయిన హెహనాజ్ ఈ షోలో చాలా లావుగా ఉండేది. బిగ్బాస్ షో తర్వాత కొద్దిరోజులకే నాజూగ్గా మారిపోయిన షెహనాజ్ సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ మొదలు పెట్టింది.