జీహెచ్ఎంసీ పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ హవా

  • Published By: bheemraj ,Published On : December 4, 2020 / 10:38 AM IST
జీహెచ్ఎంసీ పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ హవా

BJP lead GHMC postal ballot : జీహెచ్ఎంసీ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 78 డివిజన్లలో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. టీఆర్ఎస్ వెనుకంజలో ఉంది. టీఆర్ఎస్ 32, ఎంఐఎం 15, కాంగ్రెస్ 1 స్థానంలో ఉన్నాయి. కౌంటిగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్ లో లెక్కింపు తుది దశకు చేరింది.